Visakhapatnam Best Tourust Places | AP Tourist Places | Araku Tourist Places | Andhra Pradesh Tourist Places | Visakhaptanm to Araku Distance |

శీతాకాలం మొదలైంది అంటే చాలు పర్యాటకులు లోకేషన్స్ ను ఎంచుకునే పని లో బిజీగా వుంటారు అలాగే చాల మంది మంది పర్యాటకులు తన షెడ్యులు ను ప్రణాళికను సిద్ధం చేసుకోవటానికి చాల కష్టాలు పడుతూ వుంటారు దీనికి కారణం ఆయా ప్రాంతాలు యొక్క అనగా పర్యాటకులు సందర్శించే ప్రాంతాలు పై అవగాహనా సరిగ్గా లేకపోవటమే అందుకోసమే ఇక నుండి మన టుడే టాకీస్ లో ప్రతి పర్యాటక ప్రదేశం గురించి ప్రత్యేకలను తెలుసుకుని వాటి కి సంబందించిన వివరాలను ఆర్టికల్ రూపంలో అందించటానికి మీము సిద్ధంగా వున్నాము .

అయితే ఈ ఆర్టికల్ లో మనము విశాఖ పట్టణంలో చూడవలసిన ముఖ్య ప్రదేశాలు మరియు వాటి  గురించి ముఖ్య విషయాలు  తెలుసుకుందాం …

విశాఖపట్టణం లో చూడవలసిన  ప్రదేశాలు .

1 కైలాసగిరి

2 RK బీచ్

3. ఉడా పార్క్

4.రిషి కొండ

5.Submarine Museum

6. డాల్ఫిన్ హౌస్

7 సింహాచలం టెంపుల్

విశాఖ దగ్గర ప్రదేశాలు

1 అరకు లోయలు

2 భీమిలి బీచ్

3 గంగవరం బీచ్

4 లంబసింగి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: