Vakeelsaab Movie Background Music Hilights | Thaman | Pawan kalyan |
Vakeelsaab Movie Background Music Hilights
పవన్ కళ్యాణ్ , వేణు శ్రీరాం కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా వకీలసాబ్ ఈ సినిమా మొదటి షో నుండి కూడా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది .అయితే పవన్ కళ్యాణ్ సినిమా కి ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే రికార్డ్స్ కుడా ఒక రేంజ్ లో వుంటాయి ఇది అందరికి తెలిసిన విషయమే .అయితే కరోన వాళ్ళ సినిమా ధియేటర్ లలో ఎక్కువ రోజుల సందడి చేయలేకపోయింది కాని ఇలాంటి సినిమా ని ప్రేక్షకులు మిస్ అవకూడదు అనే ఉద్దేశ్యం తో చిత్ర యూనిట్ వెంటనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసింది .దీంతో వకీలసాబ్ అమెజాన్ ప్రైమ్ లో కుడా అత్యధిక వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది .అయితే ఈ సినిమా ఇంతటి హిట్ అందుకోవటానికి తమన్ సంగీతం కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించింది అనేది అందరికి తెలిసిందే .
పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెంటేషన్ కి తగ్గట్టుగా background స్కోర్ ఒకరేంజ్లో అందించాడు .ముఖ్యంగా పవన్ కళ్యాణ్ entrance సన్నివేశం దగ్గర background స్కోర్ చుస్తే ఒక కనుక లెవెల్ 1 లో వుంటుంది .ఇక దాని తరువాత పవన్ ప్లాష్ బ్యాక్ లో విద్యార్ధుల తరుపున ఎదురించినపుడు background స్కోర్ లెవెల్ 2 లో వుంటుంది .ఇక దాని తరువాత కోర్ట్ దగ్గర వాష్ రూమ్ లో ఫైట్ దగ్గర మమ మమ్మ మాస్ లెవెల్ 3 లో వుంటుంది .దాని తరువాత కాలని లో ఫైట్ దగ్గర background స్కోర్ అయితే ఇక లెవెల్ 4 అన్నమాట ..దీని తరువాత మెట్రో ఫైట్ దగ్గర background స్కోర్ కి మాత్రం లెవెల్స్ లేవు ఓన్లీ విజిల్స్ బాక్స్ బద్దలైపోద్ది అన్నమాట .ఈ 5 సన్నివేశాలు సినిమా కి మెయిన్ అనే చెప్పాలి అలాగే వీటిలో తమన్ మాస్ ఎలివేషన్ చుస్తే మతిపోవాల్సిందే .
Vakeelsaab HD Trailer Watch Here: