Tollywood Maa Election Race 2021 | Hema | Prakash Raj | Vishnu | Hema | Jeevita Rajasekhar|

Tollywood Maa Election Race 2021 | Hema | Prakash Raj | Vishnu | Hema | Jeevita Rajasekhar|

Tollywood Maa Election Race 2021 | Hema | Prakash Raj | Vishnu | Hema | Jeevita Rajasekhar|

ఒక వైపు కరోన మరో వైపు మా ఎలక్షన్స్ పోరు టాలీవుడ్ లో మా అసోసియేషన్ లో ఎన్నడు లేని విధంగా ఎన్నికల రసవత్తర పోరు జరగనుంది .ఇప్పటికే మా ఎలక్షన్ రేసులోకి నలుగురు పోటీ చేస్తున్నారు .విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ,అలాగే మంచు విష్ణు ,జీవిత రాజశేఖర్ ,మరియు హేమ ఈ నలుగురు మా ఎలక్షన్స్ లో పోటీ చెయ్యబోతున్నారు .అయితే గతం లో కూడా ఈ ఎలక్షన్స్ సమయం లో అనేక రకాల మాటల యుద్దాలు జరిగాయి అయితే ఇప్పుడు ఎవరికి వారు ఆదిపత్య పోరుకోసం తెగ పోటీ పడుతున్నారు .అయితే మా అసోసియేషన్ లో ఇప్పటికి దాదాపుగా 9 వందల మంది సభ్యులు వున్నారు .మరి వీరు అందరూ కలసి ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది చాల ఆసక్తికరంగా మారింది .అలాగే మెగా ఫ్యామిలీ సపోర్ట్ పూర్తిగా ప్రకాష్ రాజ్ కి లబిస్తుంది అనే వార్తలు జోరుగా ప్రచారం జరుతున్నాయి .ఇక మంచు మోహన్ బాబు తన కొడుకు విష్ణు ని గెలిపించాలి అనే గట్టి పట్టుదలతో వున్నట్లు సమాచారం ఇక నటీమణులు హేమ ,జీవిత రాజశేఖర్ లు కూడా ఎవరికి వారె పక్క ప్రణాళికలతో సిద్ధంగా వున్నట్లు సమాచారం .

అయితే ఇప్పటికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడి దాదాపుగా 26 సవత్సరాలు అవుతుంది మా కి మొదటగా చిరంజీవి అధ్యక్షుడి గా పనిచేసారు ఆ తరువాత మోహన్ బాబు ,నాగబాబు వంటి ప్రముఖులు కూడా పనిచేసారు .అయితే ఇప్పుడు మాత్రం మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు గెలుపు దక్కించుకో బోతున్నారు అనేది మాత్రం చాల ఆసక్తి కరంగా మారింది .

Maa Elections Race 2021:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: