SIIMA Awards 2018 Winners List

SIIMA Awards 2018 Winners List

SIIMA Awards 2018 Winners List:

సిని పరిశ్రమలో ఎప్పుడు ఇదొక సీజన్ లో ఇదొక అవార్డ్స్ ఫంక్షన్ లు జరుగుతూనే వుంటాయి కొన్ని ప్రముఖ కంపెనీ ప్రతి ఏటా ఈ అవార్డు లను ప్రకటిస్తూ వుంటాయి ఈ తరుణం లో ఎప్పటి లగే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 15 ,16 వ తేదీల్లో SIIMA అవార్డ్స ఫంక్షన్ దుబాయి లో జరగనుంది ఇప్పటికే చాల మంది సెలబ్రిటీలు దుబాయికి చేరుకున్నారు .అయితే ఈ ఈవెంట్ కు ముందే SIIMA అవార్డు విజేతలను ముందుగానే ప్రకటించారు ఈ విజేతల లిస్టు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది అయితే SIIMA Awards  2018 విజేతలు ఇలా వున్నారు

తెలుగు (Tollywood)

ఉత్తమ నటుడు : ప్రభాస్ (బాహుబలి )

ఉత్తమ సంగీత  దర్శకుడు : M M కీరవాణి  (బాహుబలి 2 )

ఉత్తమ విలన్ : రానా దగ్గుబాటి (బాహుబలి 2 )

ఉత్తమ సహాయ నటి : భూమిక (MCA)

ఉత్తమ హీరోయిన్ : కాజల్ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి )

ఉత్తమ చిత్రం :  బాహుబలి 2

ఉత్తమ దర్శకుడు : S S రాజమౌళి  (బాహుబలి 2 )

ఉత్తమ గాయని : మధు ప్రియ (ఫిదా )

ఉత్తమ గాయకుడూ : కాల భైరవ   (బాహుబలి 2 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: