Sai Tej PrathiRoju Pandage Movie 3 days Collelctions | Sai Tej | Raashi Khanna |Maruthi |

Sai Tej PrathiRoju Pandage Movie 3 days Collelctions | Sai Tej | Raashi Khanna |Maruthi |

Sai Tej PrathiRoju Pandage Movie 3 days Collelctions | Sai Tej | Raashi Khanna |Maruthi |

మెగా సుప్రీమ్ హీరో సాయి ధర్మ తేజ్ , మిల్కీ బ్యుటి రాశి ఖన్నా కాంబినేషన్ లో మారుతి తెరకెక్కించిన చిత్రం ప్రతి రోజు పండగే ఈ సినిమా గత శుక్రవారం విడుదల అయిన విషయం అందిరికి తెలిసిందే అయితే ఈ సినిమా కి రివ్యూ లు మిశ్రమ టాక్ తో వచ్చినప్పటికీ మౌత్ టాక్ పాజిటివ్ గా రావటం వలన సినిమా కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లను రాబడుతుంది .ఈ సినిమా కలెక్షన్స్ విషయం లో ప్రతి సెంటర్ లోను పండగ లానే వుంది .ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికి మూడు రోజులు అవుతుంది అయితే ఈ సినిమా కలెక్షన్స్ ని  చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది .ఈ సినిమా మూడు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల గ్రాస్ ను రాబట్టింది ఒక విధంగా ఇది తేజు కెరీర్ లో మచి కలెక్షన్స్ అనే చెప్పాలి .మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: