Sai Dharam tej Pratiroju Pandage Pre Look Poster and First Look Release Date | Maruti | Sai Dharam tej | Raashi Khanna | Geeta Arts 2 | UV Creations | Thaman S |

వరుస పరాజయాలతో సతమతమవుతున్న మెగా సుప్రీమ్ హీరో సాయి ధర్మ తేజ్ చిత్ర లహరి వంటి కూల్ హిట్ తో కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు అయితే చిత్ర లహరి మాత్రం సాయి ధర్మ తేజ్ రేంజ్ హిట్ కాదు ఎందుకంటే సుప్రీమ్ వంటి సినిమా తో 30 కోట్ల బిజినెస్ రేంజ్ కి ఎదిగిన తేజ్ కి చిత్ర లహరి వంటి హిట్ ఏ మాత్రం సరిపోదు .కాబట్టి ఈ సారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి అనే ఉద్దేశ్యంతో మారుతి కాంబినేషన్ లో ఒక వైవిధ్యమైన సినిమా చేస్తున్నాడు తేజు .ఈ సినిమా కి ప్రతిరోజూ పండగే అనే టైటిల్ ని ఖరారు చేసారు .ఇప్పటికే ఈ సినిమా చాల వరకు షూటింగ్ పూర్తీ చేసుకుంది .ఇక ఈ సినిమా కు సంబందించిన ఫస్ట్ లుక్ ను రేపు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది .దానికన్నా ముందు గా ఒక ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్ .

ఈ పోస్టర్ లో తేజు ఒక పెద్దాయన చేతిని గట్టిగా పట్టుకుని వున్నా పోస్టర్ కింద  వేలు విడవని బందం అనే క్యాప్షన్ వుంది .అయితే పోస్టర్ గురించి ఫుల్ క్లారిటీ రావాలి అంటే రేపు రాత్రి 8 గంటల వరకు వేచి వుండాల్సిందే .ఈ సినిమా లో తేజు కి జంటగా రాశి ఖాన్న నటిస్తుంది అలాగే ఈ సినిమా ని గీత ఆర్ట్స్ 2 మరియు UV క్రియేషన్స్ కలపి నిర్మిస్తున్నాయి .ఈ సినిమా సినిమా మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు .తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: