RRR Movie Shooting Update Poster | Ram Charan | Jr NTR | Rajamouli | DVV Danayya |
RRR Movie Shooting Update Poster | Ram Charan | Jr NTR | Rajamouli | DVV Danayya |
రామ్ చరణ్ ,తారక్ మల్టిస్టారర్ గా రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ఫాన్ ఇండియా మూవీ RRR ఈ మూవీ ఇప్పటికే విడుదల కావలసి వున్న కరోన కారణంగా షూటింగ్ వాయిదా పడటం జరిగింది .అయితే ఇప్పుడు కరోన తీవ్రత తగ్గటం తో RRR మూవీ షూటింగ్ ను కొన్ని రోజుల క్రితమే స్టార్ట్ చేసారు .సినిమా దాదాపుగా 95శాతం వరకు పూర్తీ అయింది .అంతేకాకుండా రెండు పాటలు మాత్రమే షూటింగ్ చేయాల్సి వుంది .ఇప్పటికే రెండు భాషల్లో ను డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తీ కావటం జరిగింది .అయితే అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా దసరా కు విడుదల చేయటం జరుగుతుంది లేదా రిపబ్లిక్ day కి విడుదల చేస్తారు .ఈ విషయన్ని తెలియ జేస్తూ ఈ రోజు చిత్ర యూనిట్ RRR మూవీ కి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసారు .ఈ పోస్టర్ తో ప్రక్షకులకు అంచనాలు ఆకాశాన్ని కూడా దాటి పోయాయి అని చెప్పవచ్చు .ఈ ఫోటో లో కొమరం భీమ తారక్ బండి ను డ్రైవ్ చేస్తుండగా ,వెనుక రామరాజు రామ్ చరణ్ నవ్వుతు కనిపిస్తున్నాడు .
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో trending లో వుంది ఏదేమైనా ఈ సినిమా ఎప్పుడూ ఎప్పుడూ విడుదల కాబోతుంద అని అటు మగ అభిమానులు ఇటు నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనేది మనకు చాల స్పష్టంగా అర్ధమవుతుంది .