Rebal Star Prabhas Jaan Movie Budjet Details | Radhakrishnan | UV Creations | Prabhas | Pooja Hegde |

Rebal Star Prabhas Jaan Movie Budjet Details | Radhakrishnan | UV Creations | Prabhas | Pooja Hegde |

Rebal Star Prabhas Jaan Movie Budjet Details | Radhakrishnan | UV Creations | Prabhas | Pooja Hegde |

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో మూవీ రెండు వారాల క్రితమే విడుదలైంది  అయితే మొదటి షో నుండే ఈ సినిమా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది .అయితే వరుసగా నాలుగు రోజులుసెలవులు రావటం కుడా ఈ సినిమా కు ప్లస్ అయింది అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ ను వసూళ్లు చేసింది కాని సినిమా హిట్ సాధించాలి అంటే ఈ రేంజ్ లో షేర్ కూడా రావాలి కాని ఇప్పుడున్న పరిస్తుతుల్లో ఇది అసాధ్యం ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల ధియేటర్ లు త్వరలో రాబోతున్న నని గ్యాంగ్ లీడర్ కి మారుతున్నాయి మరి ఇలాంటి సందర్భం లో సాహో నుండి భారీ కలెక్షన్స్ ను ఆశించలేము .ఇక ఈ సినిమా విషయము పక్కనపెడితే ఎవరి సినిమా అయితే విజయాపజయలు సర్వసాధారణం కాబట్టి పరాజయం గురించి అలోచినచకుండా తరువాత విజయాన్ని ఎలా సాధించాలి అనేది ఆలోచించాలి .ప్రస్తుతం ప్రభాస్ కూడా అదే పనిలో వున్నాడు .

ప్రభాస్ తన తదుపరి చిత్రం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్నా జాన్ సినిమా పైనే అన్ని ఆశలు పెట్టుకున్నాడు అయితే ఈ సినిమా ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు తో కలసి UV క్రియేషన్స్ నిర్మిస్తుంది .తాజా సమాచారం మేరకు జాన్ సినిమా కుడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది .ఈ సినిమా కు దాదాపుగా 18 0 కోట్లు ఖర్చు చేయనున్నారు అట అంటే మొదట అంచనే ఈ రేంజ్ లోవుంది అంటే సినిమా పూర్తీ అయ్యేసరికి మరో కొంత పెరిగే అవకాశం కుడా వుంది .ఏదేమైనా ఇటు ప్రబాస్ అటు uv క్రియేషన్స్ నిర్మాతలు బడ్జెట్ విషయం లో అసలు తగ్గటం లేదు అనే చెప్పాలి .కాగా ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 40 శాతం షూటింగ్ పూర్తీ చేసుకుంది .ఈ సినిమా లో ప్రభాస్ కి జంటగా పూజ హెగ్డే నటించనుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: