Ram Charan Shankar Movie Heroine Malavika Mohanan Confirmed | Ram CHaran | Dill Raju | Shankar |

Ram Charan Shankar Movie Heroine Malavika Mohanan Confirmed | Ram CHaran | Dill Raju | Shankar |

Ram Charan Shankar Movie Heroine Malavika Mohanan Confirmed | Ram CHaran | Dill Raju | Shankar |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం జక్కన RRR మూవీ లో బిజీగా వున్నాడు ఈ సినిమా దాదాపుగా పూర్తీ అయింది అనే చెప్పాలి కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ని నిలిపివేయటం జరిగింది మరల త్వరలో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి సినిమా ని పూర్తీ చెయ్యబోతున్నారు రాజమౌళి అండ్ టీం అయితే ఈ సినిమా తరువాత చెర్రీ కొరటాల శివ ,మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య లో కుడా ఒక ముఖ్య పాత్ర చెయ్యబోతున్నాడు .ఇక ఆ తరువాత రామ్ చరణ్ శంకర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు .దీంతో ఎప్పటికప్పుడు ఈ సినిమా పై రోజుకో వార్త వస్తూనే వుంది అయితే ఈ సినిమా షూటింగ్ ని త్వరలో మొదలు పెట్టబోతున్నారు .ఈ సరికే చెర్రీ శంకర్ కాంబో లో మూవీ మొదలు కావాలి కాని కోవిడ్ కారణం మరియు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 కూడా కొంత కారణం అయింది .అయితే త్వరలోనే ఆ వివాదాలు అన్ని పూర్తీ చేసుకుని శంకర్ రామ్ చరణ్ సినిమా ని త్వరలో ప్రారంభించ బోతున్నారు .

అయితే ఈ సినిమా లో చరణ్ కి జోడీగా అలియా భట్ నటించబోతుంది అని గతం లో వ్రతాలు వచ్చాయి కాని ఇప్పుడు ఈ సినిమాలో చరణ్ కి జోడీగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది అదేనండి విజయ్ మాస్టర్ సినిమా లో తన అందాలూ నటన తో ను అందరిని ఆకట్టుకున్న మాళవిక మోహన్ ఈ సినిమాలో చెర్రీ కి జోడీగా నటిస్తుంది అని వార్తలు వస్తున్నాయి .అయితే చిత్ర యూనిట్ ఈ విషయం పై అధికారిక ప్రకటన్ ఇచ్చే వరకు వేచి వుండాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: