Ram Charan Shankar Movie Heroine Alia Bhatt Confirmed | Ram charan | Dil Raju | Sri Venkateswara Creations | Shankar |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా రాబోతున్న విషయం అందరికి తెలిసిందే అయితే ఈ సినిమా ఒకే అయిన దగ్గర నుండి ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో హలచల్ చేస్తూనే వుంటుంది దీంతో ఈ సినిమా పై అంచనాలు రానురాను తారా స్తాయికి చేరుతున్నాయి .అయితే మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ మొదలు కావటానికి ఇంకా చాల సమయం పడుతుంది అని అలాగే ఈ సినిమా లో చరణ్ సరసన కియార అద్వానీ నటిస్తుంది అని రకరకాల వార్తలు వచ్చాయి కానీ వీటికి చెక్ పెడుతూ మరొక వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తుంది .

శంకర్ రామ్ చరణ్ కాంబో లో సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుంది అట అలాగే ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించబోతుంది అట .ఇప్పటికే రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR లో రామ్ చరణ్ సరసన నటిస్తుంది .దీని తరువాత శంకర్ దర్శకత్వం లో చెర్రీ సరసన కూడా నటిస్తుంది కాబట్టి ఇది అలియా కి తెలుగులో రెండవ సినిమా అవుతంది అంతేకాకుండా చెర్రీ తో వరుసగా రెండు సినిమా లు చేస్తుంది ఈ భామ .అందులోను కూడా రామ్ చరణ్ , అలియా భట్ కూడా వరుసగా రెండు పాన్ ఇండియా సినిమా లు చేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: