Ram Charan RRR Movie Location Photos Latest Update

Ram Charan RRR Movie Location Photos Latest Update

Ram Charan RRR Movie Location Photos Latest Update

అసలు రామ్ చరణ్ కి ఈ బుడ్డోడి కి సంబంధం ఏమిటి ?

ప్రస్తుతం వున్న సోషల్ మీడియా యుగం లో ఏ చిన్న విషయం అయిన సరే లేదా ఏ చిన్న లీక్ దొరికిన కాని వెంటనే వైరల్ అయిపోవటం సహజం మరి ఇదే విధంగా మీరు పైన చూసిన ఫోటో నిన్న సోషల్ మీడియా లో తెగ వైరల్ అయింది .ఈ ఫోటో లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా వుండగా అంతే స్టైలిష్ గా రామ్ చరణ్ పక్కన ఒక బుడ్డోడు వున్నాడు .చరణ్ పక్కన నిలబడి ఒక బుడ్డోడు జేబులో చేతులు పెట్టుకుని చాలా చక్కగా మాట్లాడుతుంటే ఇంకేముంది చెప్పండి అందరికి కుడా ఈ బుడ్డోడు ఎవరు ,అసలు RRR మూవీ షూటింగ్ లో ఎందుకు వున్నాడు అనే అనుమానాలు అందరికి వస్తాయి కదా అందుకే ఈ బుడ్డోడు ఎవరు అనేది అందరిలో ను క సందేహం నెలకొంది దీంతో మెగా అభిమానులు అందరూ చరణ్ అన్నా ఎవరు ఈ బుడ్డోడు అంటూ తెగ ట్వీట్ లు చేయటం మొదలు పెట్టారు .

ఇంతకీ ఈ ఫోటో లో వున్న బుడ్డోడు RRR మూవీ లో నటించబోతున్నాడు అంతేకాదండోయ్ ఒక కీలక సన్నివేశం లో ఆ బుడ్డోడు నటించబోతున్నాడు అట గతం లో కూడా ఈ బుడ్డోడి తో షూటింగ్ జరిగింది అట మరల ఇప్పుడు టీం లో జాయిన్ అయ్యాడని RRR యూనిట్ సభ్యులు చెబుతున్న మాట ఇది అన్న మాట ఈ బుడ్డోడి స్టొరీ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: