Rakul Preet Singh Condom Tester Movie New Update | Rakul Preet Sing | Condom Tester |

Rakul Preet Singh Condom Tester Movie New Update | Rakul Preet Sing | Condom Tester |

Rakul Preet Singh Condom Tester Movie New Update | Rakul Preet Sing | Condom Tester |

రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు కొంచెం తగ్గాయి అనే చెప్పొచ్చు .ఈ మధ్య కాలం లో రకుల్ కి సరైన హిట్ లేదు అనేది దీనికి కారణం అనుకోవచ్చు అయితే రకుల్ మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టు కోవాలి అనే కాన్సెప్ట్ ను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది ప్రస్తుతం రకుల్ స్పీడ్ చూస్తుంటే ఎందుకంటే టాలీవుడ్ లో ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తుంది అటు బాలీవుడ్ లోను రెండు సినిమాలు చేస్తుంది ఇంకా కొన్ని సినిమాలు చర్చ దశలో వున్నాయి అయితే ఇప్పుడు రకుల్ చేస్తున్న బాలీవుడ్ సినిమాల్లో రెండు ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా పై మంచి క్రేజ్ ఏర్పడింది అదే కండోం టెస్టర్ అవును మీరు విన్నది కరక్టే కండోం టెస్టర్ అనే హిందీ సినిమాలో రకుల్ నటిస్తుంది ఇది ఒక సంచలనమే అయినప్పటికీ ఈ న్యూస్ కూడా బాగా వైరల్ అయింది ఎందుకంటే ఈ సినిమాలో రకుల్ చాలా బోల్డ్ పాత్రలో నటించబోతుంది అట ఈ విషయం అందరికి తెలిసిందే అయితే ఈ విష్యం పై చాల మంది అభిమానులు కొంత నెగిటివ్ కామెంట్స్ కుడా చేస్తున్నారు .రకుల్ ఇలాంటి సినిమా చెయ్యటం ఏమిటి అని .

అయితే ఇప్పుడు రకుల్ ఇలాంటి కామెంట్ లకు సమాధానం చెప్పేసింది .కండోం టెస్టర్ సినిమా లో ఎందుకు నటిస్తుంది అలాగే అందులో తన పాత్ర ఎ విధం గా ఉండబోతుంది అనేది లేటెస్ట్ గా  చెప్పటం జరిగింది .కండోం టెస్టర్ సినిమా చేయటానికి ముఖ్య కారణం ఆ సినిమా కథ ఈ స్టొరీ మిడిల్ క్లాస్ అమ్మాయి ల కు దగ్గరగా వుంటుంది అలాగే చాల సెన్సిబుల్ గా వుంటుంది అందుకే ఈ సినిమా నేను చేయటం జరిగింది .ఈ సినిమా లో నా పాత్ర బోల్డ్ వుండటం వాస్తవమే కానీ అదే సమయం లో చాల సెన్సిబుల్ గా కూడా వుంటుంది అందుకే నేను ఈ సినిమా చెయ్యాలి అనుకున్నాను అని అని క్లారిటి ఇచ్చేసింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: