Pushpa Movie Item Song Performance by Urwashi Rautela Latest News | Allu Arjun | Sukumar | Devi sri Prasad |Urwashi Rautela |

Pushpa Movie Item Song Performance by Urwashi Rautela Latest News | Allu Arjun | Sukumar | Devi sri Prasad |Urwashi Rautela |

Pushpa Movie Item Song Performance by Urwashi Rautela Latest News

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి యెంత చెప్పుకున్న తక్కువ అనే చెప్పాలి కథకి అనుగుణం దేవి శ్రీ మ్యూజిక్ సినిమాకు ప్రత్యెక ఆకర్షణ గా నిలుస్తుంది .అయితే దేవి శ్రీ ప్రసాద్ ప్రతి ఆల్బమ్ లో ఒక బ్లాక్ బస్టర్ ఐటెం సాంగ్ వుంటుంది .అందులోను సుకుమార్ దేవిశ్రీ కాంబినేషన్ అంటే ఇక ఐటెం సాంగ్ ఒక రేంజ్ లో వుంటుంది అనేది గతం లో సినిమాలు చుస్తే తెలుస్తుంది .ఆర్య ,ఆర్య 2 ,జగడం,100% లవ్ , 1 నేనొక్కడినే ,రంగస్థలం వంటి సినిమాల్లో మాస్ మసాలా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ప్రేక్షకుల ను ధియేటర్ లో విజిల్స్ వేయిస్తాయి .

మరి ఇప్పుడు అల్లు అర్జున్ తో రాబోతున్న పుష్ప సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ వుందట ఈ సాంగ్ ని దేవి ఒక రేంజ్ లో కంపోజ్ చేసాడట అయితే ఈ సాంగ్ అంతా జానపద నేపథ్యం లో ఉండబోతుంది అట అంతేకాకుండా ఈ సాంగ్ లో లిరిక్స్ కూడా మంచి మాస్ లెవెల్ లలో వుంటాయి అట అందులోను ఈ సాంగ్ కి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెల చిందులు వేయబోతుంది అట .అటు అల్లు అర్జున్ ,సుకుమార్ ,dsp కాంబినేషన్ లో ఐటెం సాంగ్ ఇటు ఈ ఐటెం సాంగ్ కి ఊర్వశి రౌతెల డాన్స్ అంటే ఇక బొమ్మ బ్లాక్ బస్టర్ అనటం లో ఎటువంటి సందేహం లేదు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: