Pushpa Movie 50 days Collections | Allu Arjun | Rashmika Mandanna | Sukumar |

Pushpa Movie 50 days Collections | Allu Arjun | Rashmika Mandanna | Sukumar |

Pushpa Movie 50 days Collections | Allu Arjun | Rashmika Mandanna | Sukumar |

అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప మూవీ విడుదలైన ఈ రోజుకి 50 రోజులు పూర్తీ చేసుకుంది అయితే ఈ సంత్సరం లో 50 డేస్ పూర్తీ చేసుకున్న సినిమా లలో పుష్ప ఒకటి .ఇక పుష్ప ఇప్పటివరకు 360 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది .ఇక ఈ సినిమా హిందీ లో మాత్రం అన్ స్టాప్ బుల్ అనే చెప్పాలి ఎందుకంటే ఒక్క హిందీ భాషలో మాత్రమే 100 కోట్లను కొల్లగొట్టింది .హిందీలో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే బాలీవుడ్ అంతా ఒక్కసారి గా ఉలిక్కిపడింది .ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా విడుదల అయిన పుష్ప  సినిమా హిందీ సినిమాలను సైతం పక్కకు నెట్టింది అంటే చూడండి పుష్ప ఫ్లేవర్ ఎ రేంజ్ లో వుందో .ఇక ఇక్కడ మరో గొప్ప విషయం ఏమంటే ఈ సినిమా ott లో విడుదల అయినప్పటికీ కలక్షన్స్ మాత్రం ఎక్కడ తగ్గలేదు అంటే ఇదొక మిరాకిల్ అనే చెప్పాలి అంటున్నారు సినీ వర్గాల పండితులు .

ఇక దీనికి తోడు ప్రపంచం అంతా [పుష్ప ఫ్లేవర్ మాత్రమే నడుస్తుంది క్రికెటర్లు ,సెలబ్రిటీలు ,నెటిజన్లు పుష్ప రీల్స్ తో ప్రేక్షకులను తెగ ఎంటర్ టైన్ చేస్తున్నారు .ఎక్కడ చుసిన పుష్ప ఫ్లేవర్ మాత్రమే కనిపించటం విశేషం అనే చెప్పాలి .ఇక ఈ సినిమా 360 కోట్లు వసూలు చేయటం తూ ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నారు .ఎందుకంటే సినిమా మంచిగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా కి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది ,అటు బాలీవుడ్ లో ప్రమోషన్స్ లేవు ,ఇక విడుదల అయిన కొద్ది రోజులకే డిజిటల్ గా విడుదల చేసారు అయినా సరే పుష్ప ఎక్కడ తగ్గకుండా వీటన్నింటిని అధిగమించి 360 కోట్ల ను కొల్లగిట్టింది అంటే పుష్ప ఫ్లవర్ కాదు ఇదొక ఫైర్ .

ఇక ఈ సినిమా Top 10 films of 2020-21 in India లో 2 వ స్థానం లో నిలిచింది .

మొదటి స్థానం లో Tanhaji 3D The Unsung Warrior  నిలవగా

5 వ స్థానం లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో నిలిచింది

ఇక 8 , 9 వ స్థానాల్లో సరిలేరు నీకవ్వరు ,వకీల్ సాబ్ నిలిచాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: