Mr Majnu Movie stills | Akkineni Akhil | Nidhhi Agerwal | Venky Atluri | Thaman |

Mr Majnu Movie stills | Akkineni Akhil | Nidhhi Agerwal | Venky Atluri | Thaman |

Mr Majnu Movie stills Gallery:

వెంకి అట్లూరి ,అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖిల్ మూడవ చిత్రం మిస్టర్ మజ్ను ఈ సినిమా కు సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్ ఈ టీజర్ ని బట్టి చుస్తే ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ల కనిపిస్తుంది ఇక అఖిల్ లుక్ అయితే అదుర్స్ తన రెండు సినిమాలు కన్నా ఈ సినిమా లో అఖిల్ లుక్ డిఫరెంట్  గా ఉండటమే కాకుండా చూడటానికి హాలీవుడ్ హీరో ఉండేటట్లు తీర్చి దిద్దాడు దర్శకుడు వెంకి అట్లూరి .తొలి ప్రేమ లాంటి ఘన విజయం తరువాత చేస్తున్న చిత్రం మిస్టర్ మజ్ను కావటం తో ఈ సినిమా కూడా అంచనాలు బాగానే ఏర్పడ్డాయి .మరి ఈ సారైనా అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి .ఈ సినిమా లో అఖిల్ కి జంటగా అందాల భామ నిధ్హి అగర్వాల్ నటిస్తుంది .

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: