Manasa Radha Krishnan Pawan Kalyan New Movie Latest Update | DSP | Harish Shankar | Mythri Movie Makers |
Manasa Radha Krishnan Pawan Kalyan New Movie Latest Update | DSP | Harish Shankar | Mythri Movie Makers |
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంచనాలు ఒక రేంజ్ లో వుంటాయి అలంటి అంచనాలు కు మించిన హిట్ ని వకీలసాబ్ సినిమా తో పవన్ కళ్యాణ్ మంచి జోష్ మీద వున్నాడు .అయితే ఇప్పటికే పవర్ స్టార్ తన తదుపరి సినిమా లను కుడా అధికారికంగా ప్రకటించాసాడు .కొన్ని షూటింగ్ దశలో వుంటే మరికొన్ని షూటింగ్ కు రెడీ అవుతున్నాయి .
ఇక టాలీవుడ్ కొన్ని ప్రత్యేక కాంబినేషన్ లకి పిచ్చ క్రేజ్ వుంటది అందులో ఒకటి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఈ కాంబినేషన్ లో గతం లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే గబ్బర్ సింగ్ సినిమా లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒక రేంజ్ లో తీర్చి దిద్దాడు హరీష్ శంకర్ .
మరి వీరి కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతుంది అదే PSPK 28 ఈ సినిమా కి సంబంధించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది .అయితే ఈ సినిమా కి సంబందించిన ఒక లేటెస్ట్ న్యూస్ రావటం జరిగింది చాల మందిలో ఈ సినిమా లో పవన్ సరసన ఎవరు నటించబోతున్నారు అనేది అందరిలోనూ సందేహం వుంది .వీటికి సంబందిచి ఇప్పుడు న్యూస్ రావటం జరిగింది.
PSPK18 లో పవన్ కళ్యాణ్ సరసన మలయాళం ముద్దుగుమ్మ మానస రాధా కృష్ణన్నటించ బోతుంది అట ఇప్పటికే ఈ భామ ChildrenPark, Sakalakalashala, Uriyadi వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది .పవన్ కళ్యాణ్ సినిమాతో ఇప్పుడు తెలుగులో అడుగుపెడుతుంది .మరి ఈ భామ ఎంట్రీ తెలుగులో ఎలా వుంటుందో చూడాలి .
Manasa Radhakrishnan HD Song Watch Here: