Khiladi Movie Trailer Review | Raviteja | Dimple Hayathi | Meenakshi Chaudhary |
Khiladi Movie Trailer Review | Raviteja | Dimple Hayathi | Meenakshi Chaudhary |
రవితేజ లేటెస్ట్ మూవీ ఖిలాడి ట్రైలర్ ఈ రోజు విడుదల అవటం జరిగింది .అయితే ఈ రోజు ట్రైలర్ విడుదల కార్యక్రమం కొంత ఆలస్యం అవటం తో రవితేజ అభిమానులు కొంత నిరాశ కు గురయ్యారు .కాని ట్రైలర్ విడుదల అయ్యాక పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు .ఇక ఈ ట్రైలర్ విషయానికొస్తే కాసింత థ్రిల్లింగ్ ,కాసింత రోమాన్స్ మిగతాది మాస్ ఊర మాస్ అన్నా మాట .
అయితే ఈ సినిమా కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాల బాగుంది అటు పాటల్లోనూ ఇటు background మ్యూజిక్ లోను దేవి ఇరగాదీశాడు .అలాగే డైలాగ్స్ కుడా సినిమా కి ప్రధాన పాత్ర పోషిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు .హీరోయిన్ లు డింపుల్ ,మీనాక్షి చౌదరి లు చాలా అందంగా కనిపించారు.అలాగే దర్శకుడు ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలను చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడు ఈ విషయం ట్రైలర్ చూడగానే అందరికి అర్ధమవుతుంది .అయితే ఈ సినిమా అంతా మనీ స్కాం బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అనేది ట్రైలర్ చుస్తే అర్ధమవుతుంది .
డైలాగ్స్ :
ఎప్పుడూ ఒకే టీం కి ఆడటానికి నేషనల్ ప్లేయర్ ని కాదు IPL ప్లేయర్ ని ఎవడు ఎక్కువ కి పాడుకుంటే వాడికే ఆడతాను .
పాపేమో కసక్ నేనేమో ఫసక్ లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే వుంటాయి .
దూరం దూరం జరుగు మాది అసలే మడియ ఆచారం …దగ్గర దగ్గర మా ఆచారం
మెటల్ డిటెక్టర్ లాగా ఇక్కడ మనీ డిటెక్టర్ వుంటాది.
ఎవరైనా ఐ వాంట్ యు స్పెండ్ మై లైఫ్ ,హౌ వాంట్ స్పెండ్ విత్ మై మనీ ఏంట్రా
పేకాటలో నలుగురు కింగ్స్ వుంటారు ఈ ఆట లో ఒక్కడే కింగ్ .
రివ్యూ : రోమాన్స్ ,కామెడి ,మాస్ ,క్లాస్ ,థ్రిల్లింగ్ వీడు అన్నింటి లోను ఖిలాడి