Katrhika Deepam Serial Actress Premi Viswanath About Political Entry | Vantalakka | Karthika Deepam Shooting |

Katrhika Deepam Serial Actress Premi Viswanath About Political Entry | Vantalakka | Karthika Deepam Shooting |

Katrhika Deepam Serial Actress Premi Viswanath About Political Entry | Vantalakka | Karthika Deepam Shooting |

కార్తిక దీపం సీరియల్ తెలుగులో ఎంత విజయం సాధించిందో అందరికి తెలిసిందే అయితే ఈ సీరియల్ లో వంటలక్క గా ప్రేమి విశ్వనాధ్ చాల మందికి దగ్గరైంది ఓకే అగ్ర కథానాయిక కి ఉన్నంత క్రేజ్ ఈమె సంపాదించుకుంది .ప్రేమి విశ్వనాధ్ కి కుటుంబ ప్రేక్షకులే కాకుండా యువత లో కూడా మంచి ఫాలోయింగ్ వుంది అందుకే ఈ సీరియల్ telugu లో అంతటి ఘన విజయాన్ని అందుకుంది .

కార్తిక దీపం సీరియల్ లో వంటలక్క గా తన బాధ్యతలు మోస్తూ అందరిని కంటతడి పెట్టిస్తున్నా ప్రేమి విశ్వనాధ్ ఇప్పుడు రాజకీయం లోకి రాబోతుందా అంటే లేదు అనే చెప్పాలి కాని రెండు రోజుల నుండి ఎక్కడ చూసి వంటలక్క mla అంటూ ప్రచారం జరుగుతుంది .ప్రస్తుతం సోషల్ మీడియా కాలం లో మీకు తెలిసిందే కదా ఏదైనా చిన్న మాట చెబితే దాన్ని చిరిగి చాటంత చేస్తారు .

Katrhika Deepam Serial Actress Premi Viswanath

ఇక పూర్తీ వివరాల్లోకి వెళితే వంటలక్క దీప అదేనండి ప్రేమి విశ్వనాధ్ ఒక youtube చానెల్ వుంది ఈ చానెల్ లో కార్తిక దీపం సీరియల్ నిర్మాతతో మాట్లాడుతున్నపుడు కేరళ లో మా పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది అని చెప్పింది .దీంతో నిర్మాత మీరు mla గా పోటీ చేస్తారా అంటే వంటలక్క నాకు రాజకీయాలు ఇష్టం లేదు అని చెప్పింది దీంతో సరే ఒక వేళా ఆంధ్ర , తెలంగాణా లో mla గా అవకశం వస్తే పోటీ చేస్తారా అని అడిగాడు అప్పుడు వెంటనే వంటలక్క హా ..ఆంధ్ర ,తెలంగాణా లో ఎక్కడ టికెట్ ఇచ్చిన mla గా పోటీ చేస్తాను అంటూ సంధానం ఇచ్చింది .మరి అయితే ఎ పార్టీ నుండి పోటీ చేస్తారు అని అడగగా పోటీ చేసే టప్పుడు చెబుతా అంటూ సంధాన చెప్పింది వంటలక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: