iSmart Shankar Movie 2 Days Collections Report |Ram Potineni | Nidhhi Agerwal | Nabha Natesh | Charmi Kaur | Manisharma |

iSmart Shankar Movie 2 Days Collections Report |Ram Potineni | Nidhhi Agerwal | Nabha Natesh | Charmi Kaur | Manisharma |

iSmart Shankar Movie 2 Days Collections Report

పూరి జగన్నాథ్ ,రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ప్రస్తుతం మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది .మొదటి రోజు 7 .50 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా రెండవ రోజు 4 .28 కోట్లు ను వసూళ్లు చేసింది అంటే మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా మొత్తంగా 12 కోట్ల షేర్ ను సాధించింది .ఇప్పటివరకు రామ్ కెరీర్ ను బట్టి చుస్తే ఇవి మంచి వసూళ్లు అనే చెప్పవచ్చు .ఈ సినిమా పై క్రిటిక్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ ప్రభావం కలెక్షన్స్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు అనే చెప్పాలి .ఇక రేపు కూడా ఆదివారం కావటంతో ఇక రేపు కూడా మంచి వసూళ్లు నమోదు అవుతాయి అనే అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు .సిని పండితుల అంచనా మేరకు ఈ సినిమా దాదాపుగా లాభాలు తెచ్చే అవకాశం వుంది అంటున్నారు .ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ మూవీ మొత్తం గా 20 కోట్ల మేర బిజినెస్ చేసింది ఇప్పుడు ఎలాగు 12 కోట్లు వచ్చేసాయి కాబట్టి మరో వరం రోజుల్లో బ్రేక్ ఎవెన్ ను చేరే అవకాశం వుంది అని అంచనా వేస్తున్నారు .మరి నిజంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించగలిగితే అటు రామ్ ఇటు పూరి మంచి విజయం దక్కినట్టే అన్న మాట .

రామ్ ,పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా లో రామ్ కి జోడిగా నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లు నటించారు ,మణిశర్మ ఈ సినిమా సంగీతాన్ని అందించారు ఇక అందాల భామ ఛార్మి , మరియు పూరి జగన్నాథ్ లు కల్సి ఇస్మార్ట్ శంకర్ సినిమా ను నిర్మించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: