House Owner Attck Jabardatsh Vinodini | Jabaradasth Lady |

House Owner Attck Jabardatsh Vinodini | Jabaradasth Lady |

House Owner Attck Jabardatsh Vinodini | Jabaradasth Lady |

 

బుల్లితెర రియాలిటీ షో లలో బిగ్గెస్ట్ షో జబర్దస్త్ గత కొన్ని సంవత్సరాల నుండి ఈ షో కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అంతేక్కుండా ఈ షో లో నటీ నటులకు ఎంతో మంది కి మంచి భవిష్యత్తు ఏర్పడింది .అయితే ఈ షో లో లేడీ గెటప్ తో అందరిని ఆకట్టుకున్న వినోద్ గురించి ప్రత్యేకించి చెప్పనవరం లేదు .అచ్చం అమ్మాయి లాగా కనిపించే వినోద్ తన పేరు ని సైతం వినోదిని గా మార్చుకున్నాడు .

అయితే తాజాగా ఈ వినోద్ పై హత్యాయత్నం జరిగింది కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో వినోద్ పై దాడి జరిగింది .ఈ దాడి లో వినోద్ కి కంటి పై మరియు ముఖానికి బాగా గాయాలు తగిలాయి .ప్రస్తుతం వినోద్ హాస్పిటల్ లో వున్నాడు పోలీస్ లకు అందిన సమాచారం మేరకు ఇంటి యజమాని వినోద్ పై దాడి చేయించాడు అని తెలిసింది .పోలీస్ లు ఈ కేస్ ను దర్యాప్తు చేస్తున్నారు .అసలు విషయాలు ఏంటి అనేది తెలియాల్సి వుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: