Grama Ward Sachivalayam Results 2020 Website Link | Today Talkies |

Grama Ward Sachivalayam Results 2020 Website Link | Today Talkies |

Grama Ward Sachivalayam Results 2020 Website Link | Today Talkies |

Grama Sachivalayam Results : https://bit.ly/3owJxDW

గ్రామ /వార్డు పరీక్ష ఫలితాలు నిన్న విడుదల అవటం జరిగింది అయితే ఫలితాలు చూసుకోవటానికి అబ్యార్ధులు చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి కారణం మొత్తం అబ్యార్ధులు అందరూ ఒకేసారి ఫలితాలు చూడటం వలన వెబ్సైటు యొక్క సర్వర్ డౌన్ అవ్వటం జరిగింది దీంతో నిన్న అంతా కూడా వెబ్సైటు అనేది ఒఎప్న్ కాలేదు అయితే కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైటు లు ఓపెన్ అయ్యాయి కాని అందులు పూర్తీ సమాచారం దొరకటం లేదు అని అబ్యార్ధులు ఆందోళన చెందుతున్నారు .మరి ఇలాంటి సందర్భంలో మన టుడే టాకీస్ కొన్ని లింక్ లను కుడా అందించటం జరిగింది అవి కుడా ఓపెన్ కాలేదు .

అయితే ఇప్పుడు ఫలితాలు చూసుకోవటానికి అధికారిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇంకా ఎవరైనా అఫలితాలు చూసుకోకపోతే చెక్ చేసుకోవచ్చు అది కూడా డైరెక్ట్ గా అధికారిక వెబ్సైటు ఓపెన్ కావటం లేదు కేవలం ఫలితాల్ లింక్ మాత్రమే ఓపెన్ అవుతుంది కాబట్టి గ్రామా సచివాలయం ఫలితాలు చూసుకోవటానికి డైరెక్ట్ లింక్ ను కింద ఇవ్వటం జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసి మీయొక్క పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చు

Grama Sachivalayam Results Click Here

How to Check Grama Ward Sachivalayam Results Video Watch Here:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: