Grama Sachivalayam Selection Process 2020 Step by Step

Grama Sachivalayam Selection Process 2020 Step by Step

Grama Sachivalayam Selection Process 2020 Step by Step

ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నా సచివాలయ ఉద్యోగుల నియామక ప్రక్రియ ఇప్పుడు మొదలైంది .సెప్టెంబర్ లో ప్రభుత్వం నియామకాల కొరకు 13 రకాల పోస్టులకు పరీక్షలు నిర్వహించింది .ఆ తరువాత వీటికి సంబందించిన ఫలితాలను గత వారం రోజుల క్రితమే విడుదల చేసింది .అయితే ఇప్పుడు సచివాలయ అబ్యార్ధులు అందరిలోనూ ఒకటే ఆందోళన అసలు ఈ సచివాలయ సెలక్షన్ ఎ విధంగా జరుగుతుంది .ఎవరిని తీసుకుంటున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది ఈ వెరిఫికేషన్ కి అవసరమైన సర్టిఫికెట్స్ ఏమిటి ?అనేది అందరిలోనూ కూడా ఒక పెద్ద ప్రశ్న గా మారింది కొంత మంది అధికారిక వెబ్సైట్ ను ఫాలో అవటం వలన వాళ్ళకి సులభంగా అర్ధమవుతుంది కాని కొంత మందికి ఈ సెలక్షన్ విధానం మీద అస్సలు అవగాహనా లేదు .మరి ఇలాంటి వారికీ నేను సులభంగా అర్ధమయ్యే టట్టు గ్రామా సచివాలయం సెలక్షన్ విధానం ఎ విధంగా ఉండబోతుంది అనేది వివరంగా step by step తెలుసుకుందాం .

step -1 : ఫలితాలు 

మొదటిగా మీరు సచివాలయం అధికారిక వెబ్సైట్ లో ఫలితాలు చూసుకోవాలి .ఫలితాలు కోసం మీరు కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి .  https://apgsvam20reports.apcfss.in/apVswsResult20201099451478.apgs

steps-2: కాల్ లెటర్ 

ఈ ప్రక్రియ నవంబర్ 2 నుండి 5 వ తేదీ వరకు జరుగుతుంది .ఈ తేదీలో మార్పులు ఉండవచ్చు

అయితే నవంబర్ 2 నుండి 5 వ తేదీ వరకు కాల్ లెటర్స్ ను .ఇప్పుడు మీకు మీ ర్యాంక్ ను బట్టి మీకు కాల్ లెటర్ వస్తుంది మీకు కాల్ లెటర్ వస్తే దాదాపు వుద్యోగం వచ్చినట్టే తదుపరి విధానానికి రెడీ అవ్వాలి .ఒక వేల మీకు కాల్ లెటర్ రాలేదు అంటే మీకు ఉద్యోగ అవకాశం లేనట్లే అన్నమాట .

ఇక్క మీకు వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని జిల్లా అధికారి సమక్షం లో మెరిట్ లిస్టు ను రూపొందించి ఆ మెరిట్ లిస్టు లో అబ్యార్ధులకు కాలే లెటర్స్ ను  అధికారిక వెబ్సైట్ లో ఉంచుతారు అంతేకాకుండా    మెరిట్ జాబితాలో వున్నా అబ్యార్ధులకు   కాల్ లెటర్స్ ను ఫోన్ ద్వార కాల్ చేసి కాని , మెసేజ్ ద్వారా కాని ,ఇమెయిల్ ద్వారా కాని తెలియజేస్తారు కాబట్టి అందరూ కుడా ఫోన్ కి network వుండే విధంగా చూసుకోవాలి .ఇలా మీకు కాల్ గాని మెసేజ్ గాని వచ్చిన తరువాత మీరు మీ కాల్ లెటర్ ను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి .

కాల్ లెటర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి :: https://apgsvam20reports.apcfss.in/apgsmprovisionalSelListCallLetter202011496456.apgs

step -౩ : మెరిట్ లిస్టు 

ఈ ప్రక్రియ నవంబర్ 2 నుండి 10 వరకు జరుగుతుంది .ఈ తేదీలో మార్పులు ఉండవచ్చు

ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న కాల్ లెటర్ ను క్షుణంగా వివరంగా  చదవండి ఎందుకంటే ఈ కాల్ లెటర్ లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే తేదీ ,సమయం, ప్రదేశం వివరాలు వుంటాయి .అలాగే మీరు వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు ఏయే సర్టిఫికెట్స్ ను మీ వెంట తీసుకువెళ్ళాలి అనేది కూడా అంతా వివరంగా ఉంటుంది అలాగే మీకు కాల్ చేసేటప్పుడు లేదా మెసేజ్ చేసేటప్పుడు కుడా ఈ వివరాలన్నీ మీకు తెలియజేస్తారు . అంతేకాకుండా మీ సర్టిఫికేషన్ వివరాలన్నీ కుడా అధికారిక వెబ్సైట్ లో ఉంచుతారు కావాలంటె మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు .

అధికారిక వెబ్సైట్ లో సర్టిఫికేషన్ వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://apgsvam20reports.apcfss.in/provisionalCallLetterEligiblecandList20201129845.apgs

step -4 : ANTECEDENT VERIFICATION FORM

కాల్ లెటర్ వచ్చిన తరువాత ఆన్ లైన్ లో మీరు ANTECEDENT VERIFICATION FORM ని పూర్తీ చెయ్యాలి ఆ తరువాత డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు మీ వెంట తీసుకువెళ్ళాలి .ఈ ANTECEDENT VERIFICATION FORM లో మీ వివరాలన్నీ నింపాలి అలాగే మీ కాల్ లెటర్ లో  పేరు తప్పుగా వున్నా కాని కరెక్ట్ name ను నింపవచ్చు .అయితే ANTECEDENT VERIFICATION FORM కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి : https://apgsvam20reports.apcfss.in/antecedentsVerificationForm.apgs

ANTECEDENT VERIFICATION FORM ను పూర్తీ చేసిన తరువాత డౌన్లోడ్ చేసుకోవటానికి ఈ లింక్ ను క్లిక్ చేయండి : https://apgsvam20reports.apcfss.in/APGS20AntecedentsFormDownload.apgs

step -4

మీ కాల్ లెటర్ లో వున్నా ధ్రువ పత్రాలు అన్ని రెడీ చేసుకుని వాటిని అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేసి మరల వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి .మీరు డౌన్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ మీద సచివాలయం ముద్ర ఉంటుంది ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ ను అన్ని కూడా రెండు జతలు జెరాక్స్ లు తీసుకుని ,మీ కాల్ లెటర్ లో వున్నా ఆ వివరాల ఆధారంగా మీరు మీ ధ్రువ పత్రాల పరిశీలన కు హాజరు అవ్వాలి .ఈ ప్రక్రియ లో వెరిఫికేషన్ కి ప్రస్తుతం అన్ని జిల్లాలోను కుడా 1 :2 నిష్పత్తి లో పిలుస్తున్నారు అంటే ఒక ఉద్యోగానికి ఇద్దరినీ పిలుస్తున్నారు వీరిలో ఎవరి కి అర్హతలు మెండుగా వుంటే వారిని సెలక్ట్ చేస్తారు .

సర్టిఫికెట్స్ ను అప్లోడ్ చెయ్యటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి : https://apgsvam20reports.apcfss.in/apgsuploadCertificates202017485236.apgs

మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తరువాత డౌన్లోడ్ చేసుకోవటానికి ఈ లింక్ ను క్లిక్ చేయండి : https://apgsvam20reports.apcfss.in/apgsuploadCertificatesdownloadZip202017489325.apgs

సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు కావలసిన ధ్రువ పత్రాలు :

1 Caste Certificate

2 marks list

3 .4th to 10th study certificates

4.aadhaar card

5.non creamy layer certificates for bc candidates

6.paasport size photos -4

step-4: 

ఈ ప్రక్రియ నవంబర్ 8 నుండి 11 వరకు జరుగుతుంది  .ఈ తేదీలో మార్పులు ఉండవచ్చు

మీ ధ్రువ పత్రాల పరిశీలన పూర్తీ అయిన తరువాత ఎవరు అయితే సెలక్ట్ అయ్యారో వారికీ అక్కడే కాని లేదా తరువాత కాని నియామక పత్రాలు అందజేస్తారు ఎప్పుడు అయితే మీరు నియామక పత్రాన్ని అందుకున్నారో అప్పుడే మీరు వుద్యోగం పొందినట్టు .

step -5 

ఆ తరువాత మీకు ఒకటి రెండు రోజులో కానీ లేదా వెంటనే కాని మీకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది ఇది మీ మండలం ఏదోకప్రభుత్వ కార్యాలయంలో జరుగుతుంది ఈ శిక్షన్ ఇంచుమించుగా దాదాపుగా ఒక నెల రోజులు ఉంటుంది ఆ తరువాత మీరు సచివాలయం లో విధుల్లో చేరతారు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: