Grama Sachivalayam Exam Results Latest Update Today | Ward Sachivalayam Results |

Grama Sachivalayam Exam Results Latest Update Today | Ward Sachivalayam Results |

Grama Sachivalayam Exam Results Latest Update Today | Ward Sachivalayam Results |

Grama Sachivalaya Results Click Here: https://youtu.be/RPcddw4-ATA

 

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు ఎవరి నోట చుసిన గ్రామా సచివాలయం ఉద్యోగాల మాటే ఈ నెల ఒకటి నుండి 6 వరకు జరిగిన పరీక్ష ఫలితాల కోసం అభ్యర్దులు ఎదురు చూస్తున్నారు .అయితే ఇప్పటికే గ్రామా సచివాలయం పరీక్ష ఫలితాలకు సంబందించిన తేది ని అధికారులు ప్రకటించారు కాని ఖచ్చితంగా తేదేని మాత్రం ప్రకటించలేదు దీంతో అభ్యర్దులో ఈరోజు రేపు అంటూ ఎదురు చూస్తుండగా కొన్ని పత్రికల్లో రోజుకో న్యూస్ ,పూటకో మాట వస్తుంది .అయితే దీనికి చెక్ పెడుతూ తాజాగా ఒక ప్రకటన వచ్చింది .గ్రామా సచివాలయాల ఉద్యోగాలకు సంబందించిన ఫలితాలను ఈ నెల 20 తేదీలోపు మెరిట్ లిస్టు ను విడుదల చేస్తామని తెలిపారు .దీంతో ఈ ఫలితాలకు సమబందించిన న్యూస్ ఇప్పడు వైరల్ గా మారింది .

తాజా సమాచారం మేరకు ఈ రోజు మెరిట్ లిస్టు ను విడుదల చెయ్యాలి కాని ఇప్పటివరకు వీటిపై ఎటువంటి న్యూస్ రాకపోవటంతో ఇక రేపు గాని ఎల్లుండు గాని మెరిట్ లిస్టు వస్తుంది అని అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు .ఏదేమైనా గ్రామా సచివాలయాల ఉద్యోగాలకు సమబందించి నోటిఫికేషన్ దగ్గరి నుండి ఫలితాల వరకు సరియైన సమయాన్ని పాటించటంలో అధికారులు విఫలం అయ్యారు అనేది వాస్తవం .ఇప్పుడు పరిస్తితులు ఇలా వుంటే మరి ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

ఇక గ్రామా సచివాలయం పరీక్షల ఫలితాల విషయాలకు వస్తే చివరిగా కట్ అఫ్ అనేది ఎంతవరకు వుంటుంది అనేది దాని పై రకరకాల ఆందోళనలు వున్నాయి .ఇప్పటికే అధికారులు వీటి గురించి ప్రకటించినప్పటికీ మరోసారి వీటిలో మార్పులు తప్పవు అనే వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ఎవరికి ఎంత వస్తాయి అసలు ఎవరెవరు క్వాలిఫై అయ్యారు అనేది తెలియాలంటే మెరిట్ లిస్టు వచ్చే వరకు ఆగాల్సిందే .ఇక మెరిట్ లిస్టు క్వాలిపై అయిన వారు మాత్రం తన తదుపరి విధానం దరఖాస్తుల పరిశీలన కు రెడీ గా వుండాలి అని అధికారులు ఇప్పటికే ప్రకటించటం జరిగింది .వీటిలో కూడా అభ్యర్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి .ఏదేమైనా గ్రామా సచివాలయ పరీక్ష ఫలితాలపై అభ్యర్ధుల్లో నెలకొన్న ఆందోళన ఈ రోజు రేపటిలో తేలిపోతుంది .ఇక ఆ తరువాత ఎవరైతే క్వాలిపై అయ్యారో వాళ్ళలో మరల ఎవరు ఉద్యోగానికి అర్హులో అనేది ఎంపిక ప్రక్రియ ఈ నెల చివరికి తెలుస్తుంది అనే వార్తలు వస్తున్నాయి .ఏదేమైనా ప్రభుత్వం మాత్రా అక్టోబర్ 2 నాటికి సచివాలయాలు ప్రారంభం అవ్వాలి అనే నినాదంతో ముందుకు వెళుతుంది .వీటికి అనుగుణంగానే త్వరగా ఫలితాలను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తుంది .ఇప్పటికే జవాబు పత్రాలు స్కానింగ్ ప్రక్రియ పూర్తీ అయ్యింది ఇక మిగిలింది ఫలితాలు మాత్రమే .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: