Flipkart TV Days Sale Big Discounts on Smart TV Offer | Samsung | Kodak | Realme | Oneplus |
మీరు స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.?
అయితే ఓసారి ఈ ఆఫర్లపై ఒక లుక్కేయండి.. రూ. 8వేల నుంచి ప్రారంభం.
Flipkart TV Days Sale Big Discounts on Smart TV Offer:
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ గా TV డేస్ పేరుతో స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. మరి ఈ సేల్‌లో భాగంగా టీవీలపై భారీగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని టీవీలు వాటి ధరలు పై ఓ లుక్కేయండి..
ఈ టీవీ డేస్ ఆఫర్ ఫిబ్రవరి 6 నుండి మొదలై ఫిబ్రవరి 10 వరకు అందుబాటు లో వుంటుంది .
ONe Plus Y Series లో 16 ,499 రూపాయలకు 31 ఇంచ్ టీవీ అందుబాటు లో వుంది .దీని పై 17 శాతం డిస్కౌంట్ వుంది అయితే ఈ టీవీ ని hd ready LED తో రూపొందించటం జరిగింది .మరి ఈ టీవీ కస్టమర్ల రేటింగ్ కుడా మంచిగా వుంది .
Realme బ్రాండ్ లో అతి తక్కువ ధరలో 80 cm టీవీ 16 ,000 రూపాయలకు అందుబాటులో వుంది .ఈ టీవీ 32 ఇంచ్ సైజ్ కలిగి వుంది .ఈ Realme 80 cm: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో టీవీ రియల్మీ 80 సీఎమ్. ఈ 32 ఇంచెస్ టీవీ సేల్‌లో భాగంగా 11 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 24 వాట్స్ అవుట్‌పుట్, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ టీవీ సొంతం. ధర విషయానికొస్తే రూ. 15,999కి అందుబాటులో ఉంది.దీనిలో 11 శాతం డిస్కౌంట్ లభిస్తుంది .
Kodak బ్రాండ్ లో అతి తక్కువ ధరలో 60 cm కలిగిన టివి కేవలం 8 000 రూపాయలకు అందుబాటులో వుంది .24 inches తో 20 స్పీకర్స్ ,60 HD రిఫ్రెష్ రేట్ ను కలిగి వుంది .అలాగే ఈ టివి కి exchange ఆఫర్ కూడా అందుబాటులో వుంది .exchange ఆఫర్ లో అదనం గా 6000 రూపాయలు తగ్గింపు లభిస్తుంది .
samsung బ్రాండ్ లో అతి తక్కువ ధరలో 20 వాట్స్ స్పీకర్ తో 80 cm స్మార్ట్ టీవీ అందుబాటులో వుంది దీని ధర 17,000 రూపాయలు మాత్రమే అలాగే ఈ టీవీ పై 25 శాతం భారీ తగ్గింపు లభిస్తుంది .