PM Modi About Covid19 India LockDown Plan

PM Modi About Covid19 India LockDown Plan

PM Modi About Covid19 India LockDown Plan

కరోనా మహమ్మారి నేపథ్యం లో మన భారత దేశం లో లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది వాస్తవానికి ఇప్పుడున్న సమయంలో కరోనాను కట్టడి చేయటానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం కాబట్టి భారదేశ ప్రజలు అందరూ లాక్ డౌన్ ను క్రమశిక్షణ తో పాటించారు .అయితే లాక్ డౌన్ వలన చాల మంది పరజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాని అవేవి ప్రాణాలు కన్నా ఎక్కువకాడు కాబట్టి లాక్ డౌన్ ప్రకటించటం జరిగింది .కొంతమంది ప్రజలు ఈ లాక్ డౌన్ ఎప్పుడు ఎట్టివేస్టారా అంటూ ఆందోళనకు గురవుతున్నారు చిన్న సన్నకారు రైతు లు అలాగే పనులకు వెల్ల వారు ఇలాంటి వారు అందరు లాక్ డౌన్ ఎప్పుడు తీసేస్తార అని ఎదురు చూస్తున్నారు .అయితే ఈ నేపథ్యం లో మోడీ ఈ లాక్ డౌన్ మీద కొన్ని నిమిషాల క్రితం  మాట్లాడటం జరిగింది .ఈ కన్ఫిరెంస్ లో మోడి ఇండియా లో లాక్ డౌన్ ను ఎలా ఎత్తి వేయాలో రాష్ట్ర ముఖ్యమంత్రులకు వివరించటం జరిగింది .

లాక్ ద్వోన్ ఒకేసారి ఎత్తివేస్తే అప్పుడు ప్రజలు అందరు ఒకే సారి రోడ్ల మీదకు వచ్చి గుంపు గుంపులు గా అల్లకల్లోలం చేస్తారు .కాబట్టి లాక్ డౌన్ దశల వారీగా ఎత్తి వేయాలని కోరారు .ఆ తరువాత కొరాన అనుమనితులకు టెస్ట్ లను వేగవంతంగా చెయ్యాలని కోరారు.

YS Jagan Government Fails in PM MODI Survey on Coronavirus: https://www.youtube.com/watch?v=rsFXW78RNr4

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: