Chandrayaan 2 Vikram Lander Landing in Risk Place | Chandaryan 2 | Vikram lander |

గత రెండురోజుల నుండి చంద్రయాన్ 2 విక్రం ల్యాండర్ ఎక్కడ ల్యాండ్ అయింది అనేది అందరిలోనూ సస్పెన్స్ గా మారింది .మొదట్లో విక్రం ల్యాండర్ నుండి సిగ్నల్స్ అందకపోవటంతో కుప్పకూలిపోయింది అని అందరు అనుకున్నారు .కాని విక్రం ల్యాండర్ సేఫ్ గా నే వుంది అనే వార్త ఇస్రో నుండి వచ్చింది దీంతో చాల మంది ఊపిరి పీల్చుకున్నారు కాని ల్యాండ్ ర్ నుండి సిగ్నల్స్ కోసం శాస్త్రవేత్తలు చాలా శ్రమిస్తున్న ప్పటికి విక్రం ల్యాండర్ జడ అయితే కనుకున్నారు కాని దాని యొక్క సిగ్నల్స్ ని పట్టుకోలేకపోతున్నారు .

అయితే చంద్రయాన్ 2 విక్రం ల్యాండర్ కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది .విక్రం ల్యాండర్ సేఫ్ గానే వుంది కాని అది మాత్రం ప్రమాదకరమైనా ప్లేస్ లో ల్యాండ్ అయిందట .దీంతో దాని నుండి వచ్చే సిగ్నల్స్ కు అంతరాయం కలిగింది అని ఇస్స్రో కొద్ది నిమిషాల క్రితమే ట్వీట్ చేయటం జరిగింది .గతంలో చంద్రుడి దక్షిణ ధృవం పై ప్రమాదకరమైన పరిస్థితులు వుంటాయి అని ఆ ప్రాంతం లో ల్యాండ్ చేయటం చాల ప్రమాదకరం అని యురోపియన్ అంతరిక్ష సంస్థ తెలిపింది .అన్నట్టుగానే ఇప్పుడు విక్రం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవం పై ల్యాండ్ అయి ప్రమాదంలో చిక్కుకుంది .అయితే విక్రం నుండి సిగ్నల్స్ ను అందుకోవటానికి శాస్త్ర వేత్తలు చాల ప్రయోగాలూ చేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: