Bigg Boss 3 Telugu Contestants List | Bigg Boss 3 |

Bigg Boss 3 Telugu Contestants List | Bigg Boss 3 |

Bigg Boss 3 Telugu Contestants List | Bigg Boss 3 |

బిగ్ బాస్ తెలుగులో  ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తీ చేఉకుంది ఇప్పుడు మూడో సీజన్ కు రెడీ అవుతుంది ఇప్పటికే బిగ్ బాస్ 3 కి సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి .ఇక ఈ షో వచ్చేసి జూన్ కానీ జులై లో కానీ మొదలయ్యే అవకాశాలు వున్నాయి .ఈ తరుణం లో బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ లిస్టు ఇదే అంటూ సోషల్ మీడియా లో జోరు ప్రచారం జరుగుతుంది .

సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న బిగ్ బిస్స్ 3 లిస్టు లో చుస్తే కనుక యాంకర్ ఉదయ్ భాను ,హీరో వరుణ్ సందేశ్ ,కమల్ కామా రాజు ,డాన్స్ మాస్టర్ రఘు ,శోభిత దుళిపాల ,టీవీ నటుడు జాకీ ,చైతన్య కృష్ణ ,సింగర్ హేమ చంద్ర , మనోజ్ నందం ,గుత్తా జ్వాలా , యుట్యుబార్ జాహ్నవి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి అయితే వీటి పై ఇప్పటి వరకు బిగ్ బాస్ టీం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: