Aravinda Sametha Movie Stills | Trivikaram Srinivas | Jr NTR | Pooja Hegde | Eesha rebba |

Aravinda Sametha Movie Stills | Trivikaram Srinivas | Jr NTR | Pooja Hegde | Eesha rebba |

Aravinda Sametha Movie Stills Gallery:

 

Aravinda sametha :

త్రివిక్రమ్  శ్రీనివాస్ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం  అరవింద సమేత వీర రాఘవ ఈ సినిమా కు సంబంధించి సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైనా రెస్పాన్స్ వస్తుంది .ఇక నిన్న విడుదల చేసినా టీజర్ అయితే త్రివిక్రమ్ మార్క్ ను దాటి సరికొత్త మాస్ యాంగిల్ లో ఎన్టీఆర్ అభిమానుల్ని ,ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. కేవలం ఈ టీజర్ మాస్ సీన్స్ ఉండేలా ఎడిట్ చేసి విడుదల చేసారు ప్రతి ఫ్రేమ్ లోను తారక్ సరికొత్త మాస్ గెటప్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు .ఇక ఈ టీజర్ లోని మాస్ ఎలెమెంట్స్ చూస్తున్నంత సేపు ఎన్టీఆర్ అభిమానులకు అయితే పునకాలు అనే చెప్పాలి ,ఈ టీజర్ లోని మరికొన్ని స్టిల్స్ మీకోసం

Aravinda sametha Tesaer Watch Here:

Aravinda Sametha Actress Eesharebba Hot Navel Video Click Here: https://youtu.be/yGDVYZfnQf0

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: