Aravinda Sametha Movie Stills | Jr NTR | Pooja Hegde | Trivikram Srinivas | Eesha Rebba |

Aravinda Sametha Movie Stills | Jr NTR | Pooja Hegde | Trivikram Srinivas | Eesha Rebba |

Aravinda Sametha Movie Stills :

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం అరవింద సమేత వీర రాఘవ ఈ సినిమా దసరాకు విడుదలకు ముస్తాబవుతుంది అయితే వినయ చవితి నుండి అరవింద సమేత సంబరాలు మొదలుపెట్టింది చిత్ర యూనిట్ వినాయక చవితి కానుకగా ఆడియో లాంచ్ డేట్ ను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది దీంతో తారక్ అభిమానులు ఫుల్ జోష్ లో వున్నారు దీని తరువాత లేటెస్ట్ గా అరవింద సమేత సినిమా లో ని అనగనగా అనే ఒక పాటను విడుదల చేసారు ఈ పాట కూడా ప్రేక్షకులనుండి అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది ప్రస్తుతం సోషల్ మీడియాలోప్రేక్షకులను అలరిస్తుంది .ఈ పాట విషయానికొస్తే అనగనగా అరవింద అట తన పేరు …అందానికి సొంతూరు అరరే అటు చుస్తే కుర్రోళ్ళు ఏమైపోతారు అనే లిరిక్స్ తో మొదలయ్యే ఈ పాటకు తమన్ స్వరాలూ అద్భుతంగా వున్నాయి అయితే ఈ లిరికల్ పాట తో పాటు ఈ వీడియో లో సినిమాలోని కొన్ని స్టిల్స్ ను కూడా చూపించారు ఈ స్టిల్స్ లో పూజ హెగ్డే అందాన్ని చూస్తుంటే సినిమా కి తనే ముఖ్య ఆకర్షణ గా నిలువనుంది అని తెలుస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: