Aravinda Sametha HD Posters | Jr NTR | Trivikram Srinivas | Pooja Hegde | Eesha Rebba |

Aravinda Sametha HD Posters | Jr NTR | Trivikram Srinivas | Pooja Hegde | Eesha Rebba |

Aravinda Sametha HD Posters

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ , జూ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత సినిమా రోజురోజుకి అంచనాలు భారీ గా  పెరిగిపోతున్నాయి అయితే వినాయక చవితి నుండి రోజు ఇదొక సర్ ఫ్రైజ్ ఇస్తూ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతుంది అరవింద సమేత చిత్ర యూనిట్ .అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్ ఈ నేపధ్యం లో ఈ రోజు ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబద్ నోవా టెల్ హోటల్ లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు .దీనికి సంబందించిన పోస్టర్స్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో గంటకొకటి చొప్పున విడుదల చేస్తున్నారు .ఒక పోస్టర్ లో సునిల్ ,మరొక పోస్టర్ లో జగపతి బాబునివున్నా పోస్టర్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: