AP Outsourcing Services Corporation Launching Today | APCOS | AP Out Sourcing Jobs | Today Talkies |

AP Outsourcing Services Corporation Launching Today | APCOS | AP Out Sourcing Jobs | Today Talkies |

AP Outsourcing Services Corporation Launching Today | APCOS | AP Out Sourcing Jobs | Today Talkies |

APCOS-Official Website Link Click Here: http://apcos.ap.gov.in/

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ,అలాగే ఆంధ్ర ప్రదేశ్ అవుట్ సోర్సింగ్ అభ్యర్ధుల కోసం ఎటువంటి  రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త  సంస్థను ఏర్పాటు చేసింది అదే  ఆంధ్ర ప్రదేశ్ కార్పోరేషన్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ -APCOS ఈ కార్పోరేషన్ ద్వారా నిరుద్యోగులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కల్పించటం , అలాగే గతం లో వున్నా ఆవుట్ సోర్సింగ్ వుద్యోగు లను కుడా ఈ సంస్థలోకి తీసుకోవటం జరుగుతుంది .అయితే ఈ కార్పోరేషన్ ను గత సంవత్సరం లో ప్రారంభించినప్పటికీ కుడా కొన్ని జాబితాలు సిద్ధంగా లేకపోవటంతో కొంత కాలం నిలిపివేయటం జరిగింది .ఇప్పుడు అంతా పూర్తీ కావటంతో దీని ప్రారంబించటానికి అంతా సిద్ధం చేసారు .

APCOS ను ఈ రోజు ఉదయం 11 గంటలకు  ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి  గౌ|| లు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారభించబోతున్నారు .అంతేకాకుండా గతం లో వున్నా అవుట్  సోర్సింగ్ ఉద్యోగుల్లో 47,000 ఉద్యోగుల్ని   కూడా ఈ కార్పోరేషన్ లోకి తీసుకున్నట్లు వారికి ప్లేస్మెంట్ లెటర్స్ ను విడుదల చేయబోతున్నారు .

APCOS Jobs 2020 Video  Watch Here:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: