AP Inter Results 2021 Released | AP Intermediate Results 2021 |

AP Inter Results 2021 Released | AP Intermediate Results 2021 |

AP Inter Results 2021 Released | AP Intermediate Results 2021 |

ap inter ఫలితాలను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మంత్రి ఆదిములపు  సురేష్ గారు విడుదల చేయటం జరిగింది .అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు రద్దు అవటం జరిగినప్పటికీ ఫలితాలను మాత్రం అన్ని ద్రుష్టి లో పెట్టుకుని  ఇవ్వటం లో ap ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది అనే చెప్పాలి .ఎందుకంటే పదవ తరగతి ప్రాక్టికల్ ,మరియు ఇంటర్ ప్రాక్టికల్స్ ఆధారం గా ఈ యొక్క మార్కులు ఇవ్వటం అనేది జరిగుతుంది .అయితే ఇంటర్ అభ్యర్ధులు తమ మార్కులను క్రింద సూచించిన వెబ్సైట్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు .

http://www.bie.ap.gov.in

http://www.results.bie.ap.gov.in

http://www.sakshieducation.com

http://www.examresults.ap.nic.in

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: