AP High Court Jobs Notifications 2021| High Court Jobs 2021 |

AP High Court Jobs Notifications 2021| High Court Jobs 2021 |

AP High Court Jobs Notifications 2021| High Court Jobs 2021 |

ap హైకోర్ట్ లో అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అవటం జరిగింది ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 9 వ తారీఖున విడుదల అయింది అయితే మొత్తంగా ఈ నోటిఫికేషన్ లో 72 పోస్టులు వున్నాయి .అయితే ఈ పోస్టుల సంఖ్యా తీసుకునే సమయానికి తగ్గవచ్చు లేదా పెరగవచ్చు .అయితే వీటికి సంబందించిన పూర్తీ వివరాలు ఇప్పుడు చూద్దాం .

ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి : https://hc.ap.nic.in/notification.html

అసిస్టెంట్ ఉద్యోగాలు : 

అర్హత : ఏదైనా డిగ్రీ

వయస్సు :18-42

ఫీజు : 800(OC-BC), 500(ST-SC)

మొత్తం పోస్టుల సంఖ్యా 71 కాగా అందులో 27 ఉద్యోగాలు మహిళలకు ఇవ్వటం జరుగుతుంది .

ఎగ్జామినర్ ఉద్యోగాలు :

అర్హత : ఏదైనా డిగ్రీ

వయస్సు :18-42

ఫీజు : 800(OC-BC), 500(ST-SC)

మొత్తం పోస్టుల సంఖ్యా 29 కాగా అందులో 12 ఉద్యోగాలు మహిళలకు ఇవ్వటం జరుగుతుంది .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: