AP Grama Ward Sachivalayam Notification 2022 Anouncement | Grama Sachivalayam | Ward Sachivalayam |

AP Grama Ward Sachivalayam Notification 2022 Anouncement | Grama Sachivalayam | Ward Sachivalayam |

AP Grama Ward Sachivalayam Notification 2022 Anouncement | Grama Sachivalayam | Ward Sachivalayam |

 

త్వరలో ఆంధ్రప్రదేశ్ లో  15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది .ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల కు సబందించి లక్షల్లో ఉద్యోగాలను అందించటం జరిగింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం .అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో 15 వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన విడుదల కానుంది .అయితే గతం లో నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మిగిలిపోయిన ,అలాగే ఖాళీలు ఏర్పడి నటువంటి గ్రామ సచివాలయాల ఉద్యోగాలను వెంటనే భర్తీ చెయ్యాలని అలాగే  ప్రతి సచివాలయం లోను ఉద్యోగులు సాయంత్రం అనగా మధ్యహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో వుండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చెయ్యటం జరిగింది .అయితే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు ap ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై పూర్తీ అసంతృప్తి తో వున్నారు అయితే కొంతమంది నిరుద్యోగులకు సచివాలయ నోటిఫికేషన్ కొంత మేర తృప్తి ని ఇస్తుంది అని భావిస్తున్నారు .అయితే గ్రామ వార్డు సచివలయాలకు సంబందించిన నోటిఫికేషన్ ను త్వరలో అనగా వీలైనంత త్వరగా విడుదల చేయమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చెయ్యటం జరిగింది. కాని ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఇంకా వివరణ ఇవ్వలేదు .ఈ విషయాన్నీ  మంత్రి పెద్ది రెడ్డి గారు మీడియా సమావేశం ద్వారా తెలియజేయటం జరిగింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: