AP Grama Sachivalayam Short List District wise
AP Grama Sachivalayam Short List District wise
గ్రామ సచివాలయం పరీక్ష ఫలితాలు రెండు రోజుల క్రితమే విడుదల అయ్యాయి .అయితే ఎవరెవరు ఉద్యోగానికి ఎంపిక అయ్యారు అనే షార్ట్ లిస్టు మాత్రం ఈ రోజు 11 కి విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు .కాని ఇప్పటివరకు ఎలాంటి షార్ట్ లిస్టు రాకపోవటంతో అభ్యర్ధుల్లో కొంత ఆందోళన నెలకొంది .ఎందుకంటే చాల మంది సెలెక్ట్ అవుతామా లేదా అనే అనుమానాలతో చాలా ఆందోళనలో వున్నారు అనేది వాస్తవం .అయితే మరికొద్ది సేపట్లో విడుదల చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి .
అయితే ఈ రోజు 11 గంటలకు గ్రామా సచిఅవ్లయం షార్ట్ లిస్టు విద్దుఅల్ కాకపోవటానికి కారణాలు ఏమిటి అనేది ఎవరికి అర్ధం కావటం లేదు .ఒకవేళ వెబ్ సైట్ లో ఏమైనా సమస్య వుందా అంటే సచివాలయానికి సంబందించిన మూడు వెబ్ సైట్ లలో కూడా షార్ట్ లిస్ట్ అనేది కనిపించటం లేదు .ఇక మరో కొంత సమయం వేచి చూడాల్సిందే లేదంటే సాయంత్రం అయిన విడుదల చేస్తారేమో చూడాలి .ఇదిలా వుంటే చాల మంది వెరిఫికేషన్ సర్టిఫికెట్స్ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే చాలా మంది వద్ద కుల ధృవీకరణ ,మరియు క్రైం లేయర్ వంటి సర్టిఫికేట్ లు వంటి అందుబాటులో లేక వాటికోసం నన కష్టాలు పడుతున్నారు .