AP Anganwadi Jobs Notification 2020 West Godavari District | Today Talkies |

AP Anganwadi Jobs Notification 2020 West Godavari District | Today Talkies |

AP Anganwadi Jobs Notification 2020 West Godavari District

వెస్ట్ గోదావరి జిల్లా  అంగన్వాడీ ఉద్యోగాల యొక్క ముఖ్యమైన  లింక్ లు :

  1. వెస్ట్ గోదావరి జిల్లా వెబ్సైట్ : http://www.westgodavari.org/
  2. అంగన్ వాడీ ఉద్యోగాల సంఖ్య నోటిఫికేషన్ డౌన్లోడ్  లింక్ :http://www.westgodavari.org/Recruitment.aspx
  3. అంగన్ వాడీ  ఉద్యోగాల వివరములు మరియు అర్హతలు నోటిఫికేషన్   లింక్ :http://westgodavari.org/wgicdsrect/
  4.  ఆన్లైన్  అప్లికేషన్ లు కొరకు

వెస్ట్ గోదావరి జిల్లా అంగన్వాడీ ఉద్యోగాలు పూర్తీ  వివరాలు :

AP Anganwadi Jobs Notification 2020 West Godavari District

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి జిల్లాలోని అనగ్న్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు వెలువడుతున్నాయి మరి ఈ తరుణంలో లేటెస్ట్ గా వెస్ట్ గోదావరి జిల్లాకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల అవటం జరిగింది అయితే వెస్ట్ గోదావరి జిల్లా అనగాన్ వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ గురించి, అలాగే ఈ ఉద్యోగాలకు   ఏ  విధంగా అప్లై చేసుకోవాలి అనేది వివరంగా తెలుసుకుందాము .

ఉద్యోగాల సంఖ్య :

అంగన్ వాడీ సహాయకురాలు ఉద్యోగాలు : 162

అంగన్ వాడీ వర్కర్స్ : 19

అంగన్ వాడీ మినీ వర్కర్స్ : 4

జిల్లా లోని ప్రాంతాల వారీగా ఉద్యోగాల సంఖ్య తెలుసుకోవటానికి   ఇక్కడ క్లిక్  చేయండి :http://www.westgodavari.org/Recruitment.aspx

దరఖాస్తు చివరి తేదీ : 20/10/2020

దరఖాస్తు విధానం : ఆన్లైన్

ఉద్యోగ పేరు  : అంగన్ వాడి కార్యకర్త

అర్హతలు :
1. స్థానికులైన ఉండాలి మరియు  వివాహిత మహిళలు మాత్రమే ఆర్హులు

2. వయస్సు తేదీ . 01.07.2020 నాటికి 21 సం||లు నిండి 35 సం||లోపు వుండవలెను

3. కనీస విద్యార్హత 10 వ తరగతి పాస్ అవ్వాలి .

4. వికలంగులైనచో ఆతి తక్కువ స్థాయి అంగవైకల్యము కలిగిన వారు మాత్రమే తీసుకోనబడును . అంధులు వేరొకరి సహాయము లేకుండా తమ పనులు తాము చేసుకోగలిగి ఉండాలి , అలాగే  పిల్లల రక్షణ చేసుకోనగాలిగి వుండాలి.

5. నోటిఫికేషన్ ప్రకారం రిజర్వుడు కేటగిరి పోస్టులకు రిజర్వుడు అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను

ఉద్యోగ పేరు  : అంగన్ వాడీ సహాయకురాలు

అర్హతలు :

1. స్థానికులైన ఉండాలి మరియు  వివాహిత మహిళలు మాత్రమే ఆర్హులు

2. వయస్సు తేదీ . 01.07.2020 నాటికి 21 సం||లు నిండి 35 సం||లోపు వుండవలెను

3. కనీస విద్యార్హత 10 వ తరగతి పాస్ అవ్వాలి .ఒకవేళ పదవతరగతి పాస్ అవకపోతే దిగువ తరగతి అయినా పాస్ అయి ఉండాలి .

4. వికలంగులైనచో ఆతి తక్కువ స్థాయి అంగవైకల్యము కలిగిన వారు మాత్రమే తీసుకోనబడును . అంధులు వేరొకరి సహాయము లేకుండా తమ పనులు తాము చేసుకోగలిగి ఉండాలి , అలాగే  పిల్లల రక్షణ చేసుకోనగాలిగి వుండాలి.

5. నోటిఫికేషన్ ప్రకారం రిజర్వుడు కేటగిరి పోస్టులకు రిజర్వుడు అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను

ఉద్యోగ పేరు  :మినీ అంగన్ వాడీ కార్యకర్త

అర్హతలు :

1. స్థానికులైన ఉండాలి మరియు  వివాహిత మహిళలు మాత్రమే ఆర్హులు

2. వయస్సు తేదీ . 01.07.2020 నాటికి 21 సం||లు నిండి 35 సం||లోపు వుండవలెను

3. కనీస విద్యార్హత 10 వ తరగతి పాస్ అవ్వాలి .ఒకవేళ పదవతరగతి పాస్ అవకపోతే దిగువ తరగతి అయినా పాస్ అయి ఉండాలి .

4. వికలంగులైనచో ఆతి తక్కువ స్థాయి అంగవైకల్యము కలిగిన వారు మాత్రమే తీసుకోనబడును . అంధులు వేరొకరి సహాయము లేకుండా తమ పనులు తాము చేసుకోగలిగి ఉండాలి , అలాగే  పిల్లల రక్షణ చేసుకోనగాలిగి వుండాలి.

5. నోటిఫికేషన్ ప్రకారం రిజర్వుడు కేటగిరి పోస్టులకు రిజర్వుడు అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను.

 అప్లై చేసుకునే విధానం :

  1. ముందుగా మీరు వెస్ట్ గోదావరి జిల్లా అధికారిక వెబ్ సైట్ http://www.westgodavari.org/ కి వెళ్ళాలి  .ఆ తరువాత recurtment మీద క్లిక్ చెయ్యాలి .ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్  చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది .నోటిఫికేషన్ లో మీ ప్రాంతానికి సంబందించిన ఉద్యోగాలు చూసుకోవచ్చు .
  2. ఆ తరువాత మరల recruitment పేజి లో ఈ http://westgodavari.org/wgicdsrect/ ఈ లింక్ ని క్లిక్ చేస్తే ఉద్యోగానికి సంబందించిన అర్హతలు మరియు  ఆ ఉద్యోగానికి  సంబందించిన అప్లికేషన్ కోసం  Proceed to fill application అనే  లింక్ ఉంటుంది .అప్లికేషన్ ఫిల్ చేయటనికి Proceed to fill application అనే లింక్ ను క్లిక్ చెయ్యాలి . మీకు అర్ధం కావటానికి వీలుగా మరియు సులభంగా కింద లింక్ లు ఇవ్వబడ్డాయి .

1.అంగన్ వాడీ కార్యకర్త అప్లికేషన్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి :   http://westgodavari.org/wgicdsrect/app_aww.aspx

2.అంగన్ వాడీ సహాయకురాలు  అప్లికేషన్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండిhttp://westgodavari.org/wgicdsrect/app_helper.aspx

౩. మినీ అంగన్ వాడీ కార్యకర్త  అప్లికేషన్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండిhttp://westgodavari.org/wgicdsrect/app_mini_helper.aspx

పైన తెలిపిన లింక్ క్లిక్ చేసి మీ అప్లికేషన్ ను నింపిన తరువాత మీరు submit చేసినట్లయితే మీరు మీ ఉద్యోగానికి విజయవంతంగా అప్లై చేసినట్లు .పైన ఇచ్చిన వివరలు ఆధారంగా మీరు మీకు సంబందించిన ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు

వెస్ట్ గోదావరి జిల్లా  అంగన్వాడీ ఉద్యోగాల యొక్క ముఖ్యమైన  లింక్ లు :

1.వెస్ట్ గోదావరి జిల్లా వెబ్సైట్ : http://www.westgodavari.org/

2. అంగన్ వాడీ ఉద్యోగాల సంఖ్య నోటిఫికేషన్ డౌన్లోడ్  లింక్ :http://www.westgodavari.org/Recruitment.aspx

౩.అంగన్ వాడీ  ఉద్యోగాల వివరములు మరియు అర్హతలు నోటిఫికేషన్    లింక్ :http://westgodavari.org/wgicdsrect/

4. అప్లికేషన్ లు లింక్ లు

అప్లై చేసుకునే విధానం లైవ్ లో : Step by Step

How to Apply AP Anganwadi Jobs West Godavari District Video Watch Here:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: