Anu Emmanuel Saree Photos

Anu Emmanuel Saree Photos Stills at Sailaja Reddy Alludu Movie Success Meet | Maruthi | Naga Chaitanya | Anu Emmanuel | Ramyakrishna |

Anu Emmanuel Saree Photos Stills Gallery:

అక్కినేని నాగ చైతన్య , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా లేటెస్ట్ గా విడుదలైనా విషయం తెలిసిందే అయితే ఈ సినిమా రొటీన కథ అయినా కొంచెం కామెడి జోడించటం తో ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది అనే చెప్పొచ్చు దీంతో ఈ సినిమా కి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా మంచిగానే వుండటం తో సినిమా విజయం వైపు మళ్ళింది అని చెప్పొచు.ఈ సినిమా విజయం అందరికన్నా అను బేబీ చాల ముఖ్యం అనే చెప్పాలి ఎందుకంటే అను బేబీ కి ఇదే లాస్ట్ అవకాశం లాంటిది ఎందుకంటే అను కి వరుస ఫ్లాప్ ల తరువాత కూడా శైలజ రెడ్డి అల్లుడు సినిమా లో నటించే అవకాశం రావటం కూడా తనకు అదృష్టం అనే చెప్పాలి ఏదేమైనా ఈ సినిమా తో అను బేబీ ఘండం   గట్టెక్కింది అనే చెప్పొచ్చు .

అయితే చిత్ర యూనిట్ లేటెస్ట్ గా  శైలజ రెడ్డి అల్లుడు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు .అయితే శైలజ రెడ్డి అల్లుడు సినిమా కు సంబందించిన ప్రతి ఈవెంట్ కి అను బేబీ చీర కట్టు లో రావటం విశేషం .అలాగే లేటెస్ట్ గా ఏర్పాటు చేసిన శైలజ రెడ్డి అల్లుడు సక్సెస్ మీట్ ఈవెంట్ కు కూడా అను బేబీ హాట్ హాట్ చీర కట్టులో విచ్చేసి అందరిని ఆకర్షించింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: