AndhraPradesh Education Minister about AP 10th Class Exams Dates
AndhraPradesh Education Minister about AP 10th Class Exams Dates
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే రకరకాల వార్తలు వస్తున్నాయి .పదవతరగతి పరీక్షలు ఇక జరగవు అని అందరు కూడా పదవ తరగతి పరీక్షలు లేకుండానే అందరూ పాస్ అయినట్లే అని రకరకాలు వ్రతాలు వస్తున్నాయి .ఇక ఈ వ్రతాల పై ఈ రోజు మనకు పూర్తీ స్పష్టత వచ్చింది .ఇక అసలు విషయనికొస్తే ..
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి మూలంగా అంతా అతలాకుతలం అవుతుంది .దీని దృష్ట్యా రాష్ట్రంలో జరగవలసిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి .ఈ నేపధ్యం లో పదవ తరగతి పరీక్షలు కూడా వాయిదా పడటం జరిగింది .ఆంధ్ర లో పదవతరగతి పరీక్షల పై విద్యార్ధుల్లో అనేక రకాల ఆందోళనలు వున్నాయి .వీటన్నిత్నికి విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ గారు ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది
విద్యార్ధులు ఎవరు ఆందోళన చెందవద్దని పదవతరగతి పరీక్షలు ఎట్టి పరిస్తితుల్లో జరుగుతాయి అని కాని ఈ మహమ్మారి పరిష్తితి తగ్గినా తరువాత పదవతరగతి పరీక్షలకు సంబంధించి పూర్తీ వివరాలు వెల్లడిస్తామని .పరీక్షలు తేదీలు ముందుగానే విద్యార్ధులకు తెలియజేస్తామని చెప్పారు .అంతేకాకుండా రేపు ముఖ్యమంత్రి గారితో సమావేశమై పదవతరగతి పరీక్షల్ గురించి సమీక్షిస్తామని ఆ తరువాత పూర్తీ వివరలు వెల్లడిస్తామని చెప్పటం జరిగింది .
కాబట్టి విద్యార్ధులు ఎవరైతే వున్నారో ఎవరు కుద ఆందోళన చెందవద్దు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పటం జరిగింది .
KA Paul About Corona: https://www.youtube.com/watch?v=6axtGmUFOC4&t=596s