Ala Vaikunthapurramuloo Samajavaragamana Song Out Now | Allu Arjun | Pooja Hegde | Thaman S | Sid Sriram |

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ చిత్రం అల వైకుంఠపురంలో .ఈ సినిమా లో అల్లు అర్జున్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది .అయితే ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి .దీనికి కారణం గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి ,సన్ అఫ్ సత్యమూర్తి వంటి సినిమాలే .అయితే అల వైకుంఠ పురం లో సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది ఈ సినిమా ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు .ఈ నేపధ్యం లో అభిమానుల కోసం మరియు చిత్ర ప్రమోషన్స్ కోసం కూడా ఈ సినిమా కు సంబందించిన ఒక సాంగ్ ని ఈ రోజు ఉదయం 9 గానతలకు విడుదల చేసారు .

సామజవరగమనా అని సాగే ఈ పాట వినటానికి వినసొంపుగా అందమైన లిరిక్స్ తో చాలా కోత్త గా వుంది సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు తమన్ స్వరాలూ అందించగా సీతారామ శాస్త్రి లిరిక్స్ ని సమకూర్చారు .ప్రస్తుతం ఈపాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: