Akira Nandan Latest Photos stills | Pawan Kalyan | Badri2 |

Akira Nandan Latest Photos stills | Pawan Kalyan | Badri2 |

Akira Nandan Latest Photos stills | Pawan Kalyan | Badri2 |

సినీ పరిశ్రమలో హీరో ల వారసులు వస్తున్నారు అంటే ఎంట్రీ ఒక లెవెల్ ప్లాన్ చేస్తారు అలాగే అభిమానులు కూడా తన హీరో కి మించిన అభిమానాన్ని చూపిస్తారు .అయితే ఇప్పటికే టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎంట్రీ పై అభిమానుల్లో ను మరియు ప్రేక్షకుల్లోనూ ఎన్నో అంచనాలు యున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ తనయుడు కాబట్టి ఎంట్రీ అనేది కొంచెం భిన్నం గా వుంటుంది .ఎంత వారసులు అయిన సరైన టాలెంట్ ఉంటేనే సినిమా రంగం లో రాణించాగలం అందుకే నేను టాలెంట్ ను ప్రోత్సహిస్తా అని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పటం జరిగింది అందుకోసమే సినిమా పరిశ్రమలో కూడా పవన్ అంటే పిచ్చి అభిమానం చూపిస్తారు .ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ విషయానికొస్తే రోజుకో ఫోటో లతో అభిమానుల్లో అంచనాలు ను పెంచేస్తున్నాడు .

లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తన కొడుకు తో వున్న ఒక ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది అయితే ఈ ఫోటో లో అకిరా నందన్ ఎత్తు ని చూసి అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా దిమ్మతిరిగింది ఎందుకంటే అకిరా నందన్ పవన్ కళ్యాణ్ కంటే ఎత్తు గా వున్నాడు అనేది ఈ ఫోటో చుస్తే క్లియర్ గా అర్ధమవుతుంది .అంతే కాదు కొన్ని నిమిషాల్ క్రితం నిర్మాత బండ్ల గణేష్ కుడా ఈ ఫోటో కి నా దేవుడు నా హీరో అంటూ ట్వీట్ చేయటం జరిగింది దీంతో గణేష్ తదుపరి చిత్రం అకిరా నందన్ తో వుండబోతుండా అనేది అనుమానాలు వస్తున్నాయి ఏదేమైనా అధికారిక ప్రకటన వచ్చే దాకా ఆగాల్సిందే .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: