Actress Kavita RadheShyam Bold Story | Age | Biography | Heigt | Movies | Photos | Images |Phone Number |

Actress Kavita RadheShyam Bold Story | Age | Biography | Heigt | Movies | Photos | Images |Phone Number |

Actress Kavita RadheShyam Bold Story | Age | Biography | Heigt | Movies | Photos | Images |Phone Number |

ఈ ఆంటీ అందాలకు అదుపు లేదు , హాట్ హాట్ నటనకు కొరత లేదు, కింద నుండి పై వరకు ఎటు చుసిన తన హాట్ హాట్ అందాలతో కూరా కారు కు సైతం మత్తెక్కించే ఈ మగువ ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అనుకుంటా !

అదేనండి మన హాట్ ఆంటీ కవిత రాదే శ్యాం (kavita radhe shyam ) తన కల్లలోలోకి చుస్తే చాలు ఎవరైనా మత్తులోకి జారు కోవలసిందే చీరలో అయిన ,షార్ట్ లో అయిన సరే తన అందాలూ ఆరబోతకు ఆమె ఒక ప్రత్యేకం ,కళ్ళతో మత్తెక్కించటం ,బాడీ తో ఆకర్షించటం ఆ ఆంటీ కి వెన్నతో పెట్టిన విద్య అనేది కవిత ఆంటీ సోషల్ మీడియా ఫోటో లు చుస్తే అర్ధమవుతుంది .అయితే మన కవిత ఆంటీ దాదాపుగా 10 సంవత్సరాలుగా తన అవకాశాలు అందు పుచ్చుకుంటుంది అంటే చుడండి ఈ భామ టాలెంట్ ఎ రేంజ్ లో వుందో ఎందుకంటే అందం ఆరబోసిన అందరూ హీరోయిన్ లు పాపులర్ అవుతారు సక్సెస్ అవుతారు అంటే పొరపాటే .ఎందుకంటే కవిత ఆంటీ కన్నా ఎక్కువగా అందాలూ చూపించన వాళ్ళు చాల మంది వున్నారు కాని వాళ్ళు సక్సెస్ కాలేక పోయారు అనే చెప్పాలి .ఎందుకంటే కవిత ఆంటీ తన అందం ఆరబోత తో పాటు నటనకు కూడా అంటే స్థాయి లో న్యాయం చేస్తుంది కాబట్టి బోల్డ్ పాత్రలో నటించాలి అంటే రోమాన్స్ చేయటమే కాదు అందులో త్రిల్ ను కూడా చూపించగలగాలి అది మన కవిత ఆంటీ కళ్ళలో టన్నుల కొద్ది కనిపిస్తుంది అనేది ఎవరికైన అర్ధమవుతుంది .

ఒకప్పుడు థ్రిల్లర్  టివి సిరీస్ లో అందరికి పరిచయం అయిన ఈ భామ హిందీ ,తమిళ్ ,కన్నడ వంటి భాషల్లో తన హాట్ హాట్ అందాలతో సత్తా చాటుకుంది .వెండితెరకు పరిచయం కాకా ముందే తన సెమి న్యూడ్ ఫోటో షూట్ తో అందరిని ఆకట్టుకుంది ఆకర్షించుకుంది .2012 నుండి ఇప్పటివరకు కూడా ఈ అందాల ఆంటీ అడపదడపా అవకాశాలు అందుకుంటూనే వుంది ఒక వైపు వెండి తేరా మరో వైపు బుల్లితెర పై నటిస్తూ  బిజిబిజిగా వుంటుంది .ఇక main hoon rajinikanth,raginiIPS వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది .అలాగే ఇక లేటెస్ట్ గా కవిత బాబి అనే వెబ్ సిరీస్ తోను కూడా సంచలనమే సృష్టించింది ఈ బోల్డ్ ఆంటీ .అంతేకాదండోయ్ ఈ భామ బిగ్గ్ బోస్ 6 వ సీజన్ లో వైల్డ్ ఎంట్రీ కి అవకాశం వస్తే దాన్ని కూడా రిజెక్ట్ చేసింది .

అయితే ఈ లాక్ డౌన్ సమయం లో కవిత ఆంటీ ఫోటో లు కాస్త ఎక్కువగానే వైరల్ అవుతున్నాయి.ఎందుకంటే తన సెక్సీ కళ్ళతో చుర చూపులు చూస్తూ రరకాల బంగిమాలలో తన స్టిల్స్ ని పోస్ట్ చేస్తుంటే కుర్ర కారు మాత్రం ఎందుకు ఆగుతారు చెప్పండి .వెంటనే వైరల్ చేసేస్తారు .అలాగే తన వెబ్ సిరీస్ కి కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి .2012 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా దశాబ్ద కాలంగా తన నటన తోనూ మరియు తన అందాల తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మన కవిత ఆంటీ .ఇక రాబోయే కాలం లో కూడా మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని కోరుకుందాము .

Kavita Radheshyam Hot Gallery:

Kavita Radheshyam Sexy Photos Click Here:Gallery: bit.ly/3wouLTo

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: