YSR CP Party MLA’s Create New Record in AP Elections 2019 | Y Sai Prasad Reddy | Y Bala Nagi Reddy | Y VenkataRami Reddy |

YSR CP Party MLA's Create New Record

YSR CP Party MLA’s Create New Record in AP Elections 2019 | Y Sai Prasad Reddy | Y Bala Nagi Reddy | Y VenkataRami Reddy |

YSR CP Party MLA’s Create New Record in AP Elections 2019

ఆంధ్ర ప్రదేశ్ 2019 ఎన్నికలు ముగిశాయి అలాగే ఈ ఎన్నికల్లో ఎన్నో అధ్బుతాలు జరిగిన విషయం తెలిసిందే ..అయితే గతం లో అధికారం లో వున్నా టిడిపి పార్టీ పై YSR CP పార్టీ భారీ మెజార్టీ తో గెలిపొందింది .గతం లో ఎప్పుడూ లేని విధంగా టిడిపి పార్టీ చాలా దారుణంగా పరాజయం పాలైంది ఇక ఈ విషయం పక్కన పెడితే 2019 ఎన్నికల్లో YSR పార్టీ  MLA లు దేశం లో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డు ను సృష్టించారు .

విషయానికొస్తే ..ఈ ఎన్నికల్లో ఒకే తల్లి కడుపునా పుట్టిన ముగ్గురు అన్న దమ్ములు ఎన్నికై చట్ట సభల్లోకి అడుగు పెట్టి రికార్డు నెలకొల్పారు .అది కుడా ఒకే పార్టీ నుండి వీరు ముగ్గురూ MLA గా గెలుపొందారు .కర్నూలు జిల్లా లోని ఆదోని నుంచి ఎల్లా రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి మరల విజయం సాధించారు .ఇక అలాగే సాయి ప్రసాద్ రెడ్డి సోదరుడు వై బాల నాగి రెడ్డి అదే జిల్లాలోని మంత్రాలయం నుండి విజయం సాధించారు .వీరి మరో సోదరుడు వై వెంకట్రామి రెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుండి విజయం సాధించారు .వీరు ముగ్గురూ కూడా వై ఎస్ ఆర్ పార్టీ నుండి విజయం సాధించటం అనేది ఇది చాలా అరుదైనా విషయం గా చెప్పుకోవచ్చు .

ఈ తరుణం లో సాయి ప్రసాద్ రెడ్డి తన విజయం గురించి మాట్లాడుతూ మా తల్లి ఈ విజయం గురించే ముందుగానే జోశ్యం చెప్పింది అని చెప్పారు .ఈ ఎన్నికల్లో తమ ముగ్గురు కొడుకులు గెలుస్తారని అంతేకాకుండా ఇందులో ఒకరు మంత్రి పదవికి కూడా పొందుతారు అని మా తల్లి చెప్పింది అని చెప్పుకొచ్చారు .

Leave a Reply

Top
%d bloggers like this: