Saaho Movie Latest Video Song Ye Chota Nuvvunna Song Out Now | Prabhas | Shraddha Kapoor | Sujith | UV Creations |

Ye Chota Nuvvunna Song

ప్రభాస్ ,శ్రద్ధ కపూర్ జంటగా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమా ఇప్పటికే భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతుంది .ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తీ చేసుకుని ఆగష్టు 30 న విడుదలకు సిద్ధంగా వుంది .ఇక విడుదల తేది కూడా దగ్గరకు రావటంతో ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది చిత్ర యూనిట్ లేటెస్ట్ ఈ సినిమా కు సంబందించిన మరొక వీడియో సాంగ్ ను విడుదల చేసారు .ఏ చోట నువ్వున్న అంటూ సాగే ఈ పాటా చాల చాల బాగుంది చక్కని మెలోడి దానికి తగ్గ లోకేషన్స్ అదిరిపోయాయి .ఇక ఈ సాంగ్ తో సినిమా పై అంచనాలు మరో రేంజ్ కి చేరుకున్నాయి .ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది .

Leave a Reply

Top
%d bloggers like this: