Voter id Card Correction Online Telugu | Voter ID Card Verification |

Voter id Card Correction Online

Voter id Card Correction Online Telugu | Voter ID Card Verification |

Voter id Card Correction Online Telugu | Voter ID Card Verification |

మీ యొక్క ఓటర్ కార్డు లోని తప్పులను ఎలా సరి చేసుకోవాలి అనేది పైన వీడియో లో చాలా వివరంగా లైవ్ లో వివరించటం జరిగింది .

ముందుగా మీ ఓటరు కార్డులోని ఎటువంటి తప్పులు వున్నాయి అనేది గమనించాలి .ఆ తరువాత తప్పులకు సంబందించిన సర్టిఫికెట్స్ ను మీ దగ్గర పెట్టుకోవాలి .

ఒక వేల మీ దగ్గర మీ ఓటర్ ఇద కార్డ్ లేకపోతె మీ ఓటరు కార్డు ను ఆన్లైన్ లో నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు .ఆంధ్ర ప్రదేశ్ ఓటర్ల కు సంబందించిన ఓటర్ కార్డు లు కోసం ఈ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి  https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html

ఒక వేల తెలంగాణా వారు అయితే https://ceotelangana.nic.in/ ను క్లిక్ చేయండి .

మీరు ఓటర్ కార్డు ను పొందిన తరువాత మీ యొక్క ఓటరు కార్డు లో తప్పులను గమనించి ఆ తప్పులకు సంబందించిన సర్టిఫికెట్స్ ను మీ దగ్గరలో పెట్టుకోండి .

ఇప్పుడు ఓటర్ కార్డు లో తప్పులు సరి చేసుకునే విధానం :

ఓటరు కార్డు లో తప్పులను సరి చేసుకోవటానికి మీరు మొదటిగా https://www.nvsp.in/ అనే వెబ్ సైట్ కి వెళ్ళండి ఆ తరువాత ELECTORS VERIFICATION PROGRAM అనే దానిని క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఈ సైట్ లోకి రిజిస్టర్ అవ్వండి .

ఆ తరువాత మీ యొక్క ఓటర్ కార్డు అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు మీ ఓటరు కార్డు లో తప్పులను ఎంచుకుని వాటిని సరి చేసుకోవచ్చు .

ఈ విధానం అంతా మీకు పైన వున్నా వీడియో లో చాలా వివరంగా వివరించటం జరిగింది .ఎవరైతే మీ ఓటరు కార్డు యొక్క తప్పులను సరి చేసుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పకుండ ఈ వీడియో చుడండి .

Leave a Reply

Top
%d bloggers like this: