Varun Tej Valmiki Movie Trailer Review | Varun Tej | Pooja Hegde | 14 Reels Entertainment |

Varun Tej Valmiki Movie Trailer Review

Varun Tej Valmiki Movie Trailer Review | Varun Tej | Pooja Hegde | 14 Reels Entertainment |

Varun Tej Valmiki Movie Trailer Review :

హరీష్ శంకర్ ,వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వాల్మికి ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని సెప్టెంబర్ 20 న విడుదలకు సిద్ధమవుతుంది .అయితే ఈ సినిమా కు సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ లకు మంచి రెస్పాన్స్ దక్కింది అంతేక్కుండా లేటెస్ట్ గా విడుదల చేసిన బొమ్మ హిట్టు అనే సాంగ్  కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది .అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటం తో ఈ సినిమా కు సంబందించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేసింది .

ఇక వాల్మీకి ట్రైలర్ విషయానికొస్తే ట్రైలర్ ప్రారంభంలోనే  ఒక భామ మాట్లాడుతూ  ఈ మధ్య కాలంలో ఇంటిల్లపాది కూర్చుని చూసే సినిమా లు ఎక్కడ వస్తున్నాయి అంటుంది దీనికి బదులుగా  ఆతర్వా మురళి ఒక మంచి సినిమా తీస్తాను అంటాడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు యాక్షన్ 2 నిమిషాల నిదివిడి గల ఈ ట్రైలర్ ని చుస్తే ప్రతి ఫ్రేమ్ ని కుడా చాలా మంచి  గా కట్ చేసారు .ఈ రెండు నిమిషాల ట్రైలర్ లోనే ఆరు మంచి డైలాగ్స్ ని నింపాడు హరీష్ శంకర్ .ప్రతి డైలాగ్ కుడా సూపర్ గా వుంది .ఇక ఈ సినిమా లో హరీష్ శంకర్ యాక్షన్ సీన్స్ పై మంచి శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తుంది .నెగిటివ్ షేడ్ లో వరుణ్ తేజ్ అదరగొట్టాడు అంతేకాకుండా తెలంగాణా యాసలో అదరగొట్టాడు .మొత్తానికి మంచి లవ్ స్టొరీ తో అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో ఒక సరికొత్త కథతో వాల్మికి మన ముందుకు రాబోతుంది అనేది చాలా క్లియర్ గా అర్ధమవుతుంది  . ఒక మామూలు మనిషి మహర్షి అయ్యి రామాయణం రాసాడు అందుకే మన సినిమా కి వాల్మికి అని పేరు పెట్టాను అనే డైలాగ్ కుడా కథకి బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది .

Vaalmiki Trailer Watch here:

Leave a Reply

Top
%d bloggers like this: