Indaina Dance Group Dance Perfomance to Pawan Kalyan Sardhar GabbarSingh Movie Song Vadevadannna Veedavdanna Song in International Dance Competitions | Vadevadannna Veedavdanna Song |

Vadevadannna Veedavdanna Song

Indaina Dance Group Dance Perfomance to Pawan Kalyan Sardhar GabbarSingh Movie Song Vadevadannna Veedavdanna Song in International Dance Competitions

Indaina Dance Group Dance Perfomance to Pawan Kalyan Sardhar GabbarSingh Movie Song Vadevadannna Veedavdanna Song in International Dance Competitions

 

తెలుగు పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవి ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల క్రేజ్ ఆకాశం లాంటిది అనే చెప్పాలి ఎందుకంటే అది ఉరుము వచ్చిన మెరుపు వచ్చిన అలానే వుంటది .గతం లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైది నం 150 సినిమా ఎంత టి విజయం సాధించిందో అందరికి తెలిసిందే అయితే ఆ సినిమా లో పాటలు కూడా మంచి గా ఆకట్టుకున్నాయి ,అయితే ఈ సినిమా లో సుందరి అనే సాంగ్ కి ఒక ప్రత్యేకత వున్దీ అనే చెప్పాలి .అదేమిటంటే ఖైది నం 150 లోని సుందరి అనే సాంగ్ కి భారత డాన్స్ గ్రూప్ అమెరికన్ డాన్స్ షో లో డాన్స్ చేసింది దీంతో ఒక తెలుగు సాంగ్ అంతర్జాతీయ డాన్స్ పోటీల్లో దర్శనమివ్వటం తో అప్పట్లో సుందరి అనే సాంగ్ ఒక చరిత్ర సృష్టించింది .

ఆ తరువతా మరల చాలా కాలానికి ఇలాంటి చరిత్ర మెగా స్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సృష్టించాడు అయితే అసలు విషయానికొస్తే లేటెస్ట్ గా జరిగిన అంతర్జాతీయ డాన్స్ షో ఫైనల్ లో పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ లోని వాడేవాడన్నా వీడేవడన్నా అనే సాంగ్ కి డాన్స్ పెర్ఫామెన్స్ చేసారు అంతేకాకుండా ఈ సాంగ్ పెర్ఫామెన్స్ కి అక్కడున్న జడ్జులు కుడా ఫిదా అయ్యారు .

అయితే అప్పుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సుందరి సాంగ్ మరియు వాడేవడన్నా సాంగ్ లు ఇలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటంతో దేవిశ్రీ ప్రసాద్ తన సంతోషాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసాడు .

Leave a Reply

Top
%d bloggers like this: