Tollywood Sankranthi Movies Release Dates Press Meet | Darbar | Sarileru Neekevvaru | Ala Vaikunthapuramlo | Entha Manchivaadavuraa |

Tollywood Sankranthi Movies Release Dates Press Meet

Tollywood Sankranthi Movies Release Dates Press Meet | Darbar | Sarileru Neekevvaru | Ala Vaikunthapuramlo | Entha Manchivaadavuraa |

Tollywood Sankranthi Movies Release Dates Press Meet | Darbar | Sarileru Neekevvaru | Ala Vaikunthapuramlo | Entha Manchivaadavuraa |

2020 సంక్రాంతి పండగ ఎప్పటిలాగే సినిమా ల పండగలా మారనుంది అయితే టాలీవుడ్ హీరోలు మాత్రం ఇలాంటి టైం లోనే తన సత్తాను చాటుకోవటానికి పోటీ పడుతుంటారు .ఎప్పటిలాగే ఈ సారి కూడా టాలీవుడ్ సంక్రాంతి పందెం లో 4 సినిమా లు పోటీ పడుతున్నాయి .అయితే ఇందులో రెండు సినిమా లు మాత్రం నువ్వానేనా అంటూ యుద్ద బేరి మోగిస్తున్నాయి అందులో ఒకటి అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో ,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఈ రెండు సినిమా లకు రిలీజ్ డేట్ విషయం లో కొంత సమస్య నెలకొంది .సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ పొందినప్పటికీ రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు .గతం లో డేట్ ని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇప్పుడు మాత్రం కొంత సమస్య నెలకొంది .దీంతో అభిమానులు కూడా కొంత కలవరపడుతున్నారు .


అయితే ఇప్పుడు ఈ సమస్య కు చెక్ పెడుతూ నిర్మాత దిల్ రాజు ఈ రెండు సినిమా ల తేదీని ప్రకటించారు .సరిలేరు నీకెవ్వరు 11 న విడుదల కాగా అల వైకుంఠ పురములో 12 న విడుదల కాబోతుంది .ఇక దర్బార్ 9 ,ఎంత మంచి వాడవురా 15 విడుదల కాబోతున్నాయి .

దర్బార్-Jan 9

సరిలేరు నీకెవ్వరు-Jan 11

అల వైకుంఠపురములో-Jan 12

ఎంత మంచివాడవురా-Jan 15

Leave a Reply

Top
%d bloggers like this: