Tollywood Kumari Actress Hebah Patel Latest Hot Photos Gallery

Tollywood Kumari Actress Hebah Patel Latest Hot Photos GalleryTollywood Kumari Actress Hebah Patel Latest Hot Photos Gallery

Tollywood Kumari Actress Hebah Patel Latest Hot Photos Gallery

కుమారి 21 f సినిమా తో అందరి గుండెల్లో కుమరిగా నిలిచిపోయింది హేబాపటేల్ కుమారి 21 తప్పితే తనకు సరైన హిట్ ఒకటి కూడా లేకపోవటం తో దాదాపుగ్గా హేబా పేరు తెలుగు సినిమా పరిశ్రమలో వినిపించటం లేదు .అయితే చాల మంది హీరోయిన్ లకు విజయాలు ,అపజయాలు మాములే కాని కేవలం అపజయాలు మాత్రమే ఎదురయితే కనుక నిలదొక్కుకోవటం కష్టం అయితే చాల మంది భామలు మొదటి ఇన్నింగ్స్ లో సక్సెస్ సాధించలేకపోతే రెండవ ఇన్నింగ్స్ లో అయిన ఏదోలా సక్సెస్ అవ్వాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తారు అంతేకాకుండా ఎప్పుడు అయితే అవకాశాలు తక్కువ అయ్యయో అప్పుడే భామలు తన అందాలను ఆరబోయటం లో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు .అయితే ప్రస్తుతం హేబా పటేల్ పరిస్తితి కూడా ఇలానే వుంది తను మొదటి ఇన్నింగ్స్ లో పేరు సంపాదించుకుంది అంటే గుర్తింపు తెచ్చుకుంది కాని దానికి తగ్గ సక్సెస్ ని అందుకోలేకపోయింది .దీంతో ఈ భామ ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్ లో ఎలాగైనా తన సత్తా చూపించాలని ఆరాట పడుతుంది .మరి ఈ తరుణం లో లాక్ డౌన్ సమయం లో కూడా హెబ తన గతం లో హాట్ ఫోటో షూట్ కి సంబందించిన ఫోటో లను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులకు టచ్ లో వుంటుంది .చూడాలి మరి కుమారు కెరీర్ రెండావ ఇన్నింగ్స్ లో ఏ విధంగా ఉండబోతుంది అనేది .అయితే లేటెస్ట్ గా ఎభామ తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటో లు మీకోసం ఇక్కడ చుడండి .

Hebah Patel 24 Kisses Romantic scene watch here:

Hebah Patel sexy scene click here: https://www.youtube.com/watch?v=htB-H4hcnpQ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: