Tollywood Beautiful Actress Samantha Akkineni Hot Saree Photos Stills

టాలీవుడ్ అగ్ర కథానాయిక  సమంత అక్కినేని క్రేజ్ గురించి అందరికి తెలిసిన విషయమే అలాగే వరుస సినిమా లతో  ఈ భామ విజయాలను అందుకుంటూ అలాగే తన భర్త నాగ చైతన్య తో కూడా ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని చాల హ్యాపీ గా లాగించేస్తుంది .ఇక ప్రస్తుతం సినిమా హీరోయిన్ ల విషయానికొస్తే సినిమా లు చేసిన చేయకపోయినా సోషల్ మీడియా లో మాత్రం చాలా ఆక్టివ్ గా వుంటున్నారు .తమ అందచందాలను ఫోటో లో బందించి ఆ ఫోటో లను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి తమ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నారు .ఇక మరి ఇదే తరహా లో సమంత కూడా సోషల్ మీడియా లో లేటెస్ట్ గా కొన్ని ఫోటో లను షేర్ చేసింది ఇప్పుడు అ ఫోటో లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆ ఫోటో లో ఏముంది అంటే సమంత వుంది అవునండి .సమంత చీరలో తన అందచందాలను చూపిస్తూ కొన్ని స్టిల్స్ పోస్ట్ చేసింది ఈ ఫోటో లో సమాంత లూక్స్ చుస్తే అదుర్స్ అనే చెప్పాలి .ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి మరి ఈ ఫొటోస్ ను మీరు కూడా చుడండి

Leave a Reply

Top
%d bloggers like this: