Sekhar Kammula Naga Chaitanya Movie Launching | Sekhar Kammula | Naga Chaitanya | SAI pallavi |

Sekhar Kammula Naga Chaitanya Movie Launching

Sekhar Kammula Naga Chaitanya Movie Launching | Sekhar Kammula | Naga Chaitanya | SAI pallavi |

Sekhar Kammula Naga Chaitanya Movie Launching | Sekhar Kammula | Naga Chaitanya | SAI pallavi |

తెలుగు పరిశ్రమలో చిన్న సినిమా అయిన పెద్ద సినిమా అయిన సినిమా ఒకే అయినప్పటి నుండి సినిమా పూర్తీ అయ్యేవరకు ఎదో ఒకరకంగా ప్రమోషన్స్ చేస్తూ సినిమా పై హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తుంటారు చిత్ర దర్శక నిర్మాతలు కాని దర్శకుడు శేకర్ ఖమ్ముల మాత్రం వీటన్నింటికి పూర్తిగా భిన్నంగా వుంటాడు అసలు సినిమా ఎప్పుడు మొదలు పెట్టాడో తెలియదు కాని సినిమా మత్రం పూర్తీ చేసి అది విడుదల అయ్యాక మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే శేఖర్ ఖమ్ముల పబ్లిసిటి కన్నా తన కంటెంట్ ని ఎక్కువగా నమ్ముతాడు అందుకే ఆనంద్ నుండి మొన్న వచ్చిన ఫిదా వరకు మంచి హిట్ లను అందుకున్నాడు అంతేకాకుండా తక్కువ బడ్జెట్ తో నిర్మాతలకు ఎక్కువ లాభాలను తెచ్చి పెట్టె ఏకైక దర్శకుడు శేకర్ ఖమ్ముల

అయితే ఫిదా వంటి హిట్ సినిమా తరువాత శేఖర్ ఖమ్ముల తదుపరి చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దీనికి తగ్గట్టుగానే శేఖర్ ఖమ్ముల కుడా ఫిదా తరువాత ఎటువంటి హడావడి లేకుండా మరో సినిమా మొదలు పెట్టేసాడు దాదాపుగా అందరు కొత్త వాళ్లతో ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి వరకు చేసాడు అయితే ఏవో కొన్ని కారణాల వలన ఆ సినిమా ని ఆపేసి అదే కథలో కొన్ని మార్పులు చేసి మరల నాగచైతన్య తో తీయటానికి రెడీ అయ్యాడు .

అయితే ఎప్పుడు లేని విధంగా శేఖర్ కమ్ముల ప్రస్తుతం తీయబోయే సినిమా కు బాగా హడావడి చేస్తున్నాడు ఇది చూసి అందరు షాక్ అవుతున్నారు ఎందుకంటే శేఖర్ ఖమ్ముల సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు అలాంటిది సినిమా ప్రారంభ వేడుకలు అంటూ నాగచైతన్య , సాయి పల్లవి లతో హడావడి చేసాడు అయితే ఫిదా తరువాత వస్తున్నా సినిమా కావటంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో చాల అంచనాలు ఏర్పడ్డాయి .

Leave a Reply

Top
%d bloggers like this: